NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఈ పంటలు వేశారంటే లక్షలు సంపాదించచ్చు.. ఏంటో ఒకసారి చూడండి!

దేశానికి వెన్నెముగా నిలుస్తున్న అన్నదాత పరిస్థితి నేడు ఆగమ్యగోచరంగా మారింది. నలుగురికి కుడుపు నింపుతూ తాను మాత్రం పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. అతి వృష్టి, అనా వృష్టి కాలాలతో అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. చేతి కొచ్చిన పంట భూమిపాలవ్వడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంట మంచిగా పండి చేతికొచ్చినా మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర లభించిక అడుగడుగునా నష్టాన్ని చవిచూస్తూనే ఉన్నారు.

అది ఇలాగ ఉండే ఏ కాలంలో ఏ పంట వేయాలి.. పంట మార్పిడి పద్ధతులు చాలా మంది రైతులకు తెలియక నష్టపోతూనే ఉన్నారు. సరైన వ్యవసాయ పద్దతులు తెలియని రైతుల పరిస్థితి మరీ దారుణం. వారికి మెరుగైన ధాన్యం పండించే పద్దతులు తెలిపేవారు లేకపోవడంతో బతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు. చాలా మంది వ్యవసాయాన్ని కూడా మానేశారు. కాగా ఈ కరోనా కష్ట కాలం అందరినీ రోడ్డును పడేసింది. దాంతో చాలా మంది ఊర్లళ్లలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు.

కాని ఏ పంటలు వేస్తే నష్టం రాకుండా ఉంటుందో మాత్రం చాలా మందికి తెలియదు. ఈ కష్ట కాలంలో నల్ల గోధుమలు మార్కెట్ లో మంది గిట్టుబాటు ధర పలుకుతున్నాయి. అలాగే దీనికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఈ పంటను పడిస్తే మంచి రాబడి పొందవచ్చని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. మామూలు గోధుమలతో పోలిస్తే నల్ల గోధుమలకు మార్కెట్ లో నాలుగు రెట్లు ధర ఎక్కువగా పలుకుతోంది. ఈ నల్ల గోధుమలకు క్వింటాల్ ధర రూ. 7 నుంచి 8 వేల వరకు పలుకుతోంది. కాగా సాధారణ గోధుమలు క్వింటాల్ కు రూ.2 వేలుగా చలామణిలో ఉంది.

ఈ నల్ల గోధుమలు ఎంతో ఉపయోగపడతాయి. అనేక వ్యాధులను నివారించడంటో ఈ గోధుమలు చాలా ఉపయోగకరం. అలాగే ఈ నల్ల గోధుమలల్లో ఐరన్ కూడా ఉంటుంది. దీనితో పాటుగా షుగర్, ఒబెసిటీ, బ్లడ్ ప్రెజర్ లాంటి వ్యాధులున్న వారికి ఈ గోధుమలు మంచి ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గోధుమలను పండించడానికి ఈ నవంబర్ నెలే అనుకూలం. మరికెందుకు ఆలస్యం ఒక సారి ఈ పంటను వేసి చూడండి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju