NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: మాస్టర్ అన్న ఆ మాటకు బయట భయంకరమైన విమర్శలు..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ రియాల్టీ షో ఎనిమిదవ వారం దిగ్విజయంగా ముగించుకొని 9వ వారం లో సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. గత సీజన్లో తో పోల్చుకుంటే ఈ సీజన్ కు ఆదరణ బాగా దక్కిందని చెప్పవచ్చు. ఎందుకు ఆ షోకి వస్తున్న టిఆర్పి రేటింగ్ లే నిదర్శనం. ఇదిలావుండగా ప్రస్తుతం హౌస్ లో వాతావరణం చాలా హాట్ హాట్ గా ఉంది.

హారికని కొరికేసిన అమ్మా రాజశేఖర్.. వాడికి మెంటల్ అంటూ అభిపై సెటైర్ | Bigg boss 4 Amma rajashekar dethadi harika fight in different task - Telugu Filmibeatఇంటిలో ఉన్న పది మంది కంటెస్టెంట్ లు ఎవరికి వారు తమ గేమ్ స్ట్రాటజీ లతో దూసుకుపోతున్నారు. అసలైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని బిగ్ బాస్ కూడా ప్రకటించడంతో … ఈవారం నామినేషన్ లో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. దీనిలో భాగంగా అమ్మ రాజశేఖర్ ఒక్కసారిగా నోరు జారిన మాట కు సోషల్ మీడియాలో అదేవిధంగా బయట భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అసలు ఎలిమినేషన్ అయ్యి బయట ఉండాల్సిన వ్యక్తి ఈ విధంగా యేనా మాట్లాడేది అంటూ మండిపడుతున్నారు.

 

పూర్తి విషయంలోకి వెళ్తే నామినేషన్ సమయంలో అవినాష్ ని నామినేట్ చేసిన తర్వాత అభిజిత్ మాస్టర్ పై కోడుగుడ్డు పగలగొట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అసహనంతో ఊగిపోయిన మాస్టర్… వివరణ ఇస్తున్న అభికీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఇష్టానుసారం అయిన మాటలు మాట్లాడటం జరిగింది. అభి మాస్టర్ మాట్లాడుతున్న సమయంలో అవినాష్ మధ్యలో కలుపుతూ చేసుకోవాలని ప్రయత్నించగా అదే సమయంలో హారిక మధ్యలో వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయమని జోక్యం చేసుకోవడంతో…ఒక్కసారిగా అభి తో మాట్లాడుతున్న మాస్టర్ హారిక పై నోరుజారి చేశాడు. నోరు ముయి అంటూ నోరు జారాడు. దీంతో ఓ లేడీ కంటెస్టెంట్ పైగా వయసున్న వ్యక్తి అయిన మాస్టర్ ఇలా మాట్లాడటం ఏంటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు బయట జనాలు భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మాస్టర్ నీ ఎవరూ ఏమీ అనకూడదు, చేయడానికి అది అతని ఇల్లు కాదు బిగ్ బాస్ హౌస్… అంటూ కౌంటర్లు వేస్తున్నారు. గేమ్ లో కూడా ఒక్కసారిగా సీరియస్ అవ్వటం , ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలీదు అంటూ మాస్టర్ పై జనాలు మండిపడుతున్నారు.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju