NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

డబల్ డ్యూటీ చేస్తున్న పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తున్న మరోపక్క వరుసగా ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కరొన తర్వాత తిరిగి ప్రారంభించారు. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా చాలాకాలం ఇంటికి పరిమితం అయిన పవన్ కళ్యాణ్… తాజాగా తన లుక్ మొత్తం మార్చేసి సెట్స్ లో అడుగు పెట్టారు.

Janasena leader who is fixing party affairs in sets ..!ప్రస్తుతం పవన్కళ్యాణ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా గత ఎనిమిది నెలలు పాటు జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు దూరంగా ఉండటంతో ఒకపక్క రాజకీయ వ్యవహారాలను చూసుకుంటూనే మరోపక్క సినిమా కంప్లీట్ చేస్తున్నారు పవన్.

 

దీంతో పార్టీ వ్యవహారాలు మొత్తం సెట్స్ లోనే పవన్ చూస్తుండటంతో.. ఇతర ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు అదే విధంగా అభిమానులు సెట్స్ కి వస్తున్నాను హడావిడి చేస్తున్నారు. ఒకవైపు సినిమా చేస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవహారాలను ఈ విధంగా చూడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ ఒకేసారి డబల్ డ్యూటీ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు అంతమంది ఒకేసారి సినిమా షూటింగ్ సెట్ లోకి వస్తే కరోనా సోకే ప్రమాదముందని జాగ్రత్త పవన్ అంటూ సూచనలు ఇస్తున్నారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?