NewsOrbit
న్యూస్ హెల్త్

ఒంటరి మహిళలు… జాగ్రత్త!

ఒంటరి మహిళలు... జాగ్రత్త!

ఓ అధ్యయనం ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పురుషుల్లో కంటే మహిళలలో మానసిక  సమస్యలు, గుండె జబ్బులతో పాటు త్వరగా చనిపోయే ప్రమాదాలు ఎక్కువని తేల్చింది.

ఒంటరి మహిళలు... జాగ్రత్త!

ఒంటరితనం మహిళల్లో అధిక రక్తపోటును పెంచుతుందని ఒక అధ్యయనం సూచించింది. ఈ పరిశోధనను బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చేపట్టారు మరియు ఇటీవల జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురించారు. ఒంటరితనం పురుషులు మరియు మహిళలలో అధిక రక్తపోటు మరియు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అని ఈ అధ్యయనం కనుగొంది. 

ఒంటరిగా జీవించే మధ్య వయస్సు మరియు వృద్ధ మహిళలు పురుషుల కంటే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు అని ఈ అధ్యయనం కనుగొంది. పురుషులతో పోలిస్తే ఒంటరి మహిళలలు గుండె జబ్బులు, స్ట్రోక్ తో త్వరగా మరణిస్తున్నారని ఈ అధ్యయనం తెలిపింది.

పురుషులలో ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో ఉంటూ పెద్ద సోషల్ నెట్వర్క్ ఉన్నవారికి రక్తపోటు అత్యధిక స్థాయిలో మరియు చిన్న నెట్‌వర్క్‌ కలిగి ఒంటరిగా నివసించే వారికి రక్తపోటు తక్కువ  స్థాయిలో ఉంటుందని నిపుణులు ఈ పరిశోధన వలన కనుగొన్నారు.

వితంతువు లేదా ఒంటరి జీవనం సాగిస్తున్న మహిళలలో సిస్టోలిక్ రక్తపోటును గుర్తించారు. వివాహిత స్త్రీలతో పోలిస్తే ఒంటరి మహిళలలో రక్తపోటు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

పరిశోధనలో ఒంటరి, వితంతువు, విడాకులు తీసుకున్న స్త్రీలలో ఉదర మరియు ఊబకాయ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అదే పురుషులు ఒంటరిగా నివసిస్తుంటే వారికి ఊబకాయ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు. 

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?