NewsOrbit
న్యూస్ హెల్త్

చలికాలం పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. లేదంటే?

చలి కాలం రావడానికి ముందే.. అప్పుడే చలి పిడుగులు కురిపిస్తోంది. దీంతో అప్పుడే చాలా మంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుత సీజన్ మారడంతో పాటు వచ్చే చలి కాలంలో అనేక వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పిల్లల్లో చలికాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి మీరు మీ పిల్లల సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

సాధారణంగా చలికాలంలో పిల్లలకు జలుబు, న్యుమోనియా, గొంతు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, చర్మం పొడిబారి పోయి దురద రావడం, వైరల్ ఫీవర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా అధికంగా వుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ చలి కాలంలో పిల్లలు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పిల్లల్లో ఇమ్యూనిటీని (రోగ నిరోధక శక్తి) పెంచే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని కోసం విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకునేలా చూడాలి. కంటికి సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవాలి.  చల్లని పదార్థాలు పిల్లలకు తినిపించ కుండా ఉండటం మంచిది. ఈ చర్యలతో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచితే.. చలి కాలంలో వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి.

కాగా , చలి కాలంలో  బయటి ఫుడ్ తినిపించకుండా  ఉండటం చాలా ముఖ్యం. అలాగే, డీప్ ప్రై చేసిన వాటిని కూడా పిల్లలకు దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే, ఇవి తీసుకోవడం ద్వారా గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  తీపి పదార్థాలు తో పాటు క్యాండీస్ తినడం వల్ల పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ రావొచ్చు.  చలి కాలంలో మాంసం ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు.. కాబట్టి వీటికి బదులు చేపలు ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. పాల పదార్థాలు సహా చీజ్, క్రీమ్, సూప్స్ లను కూడా పిల్లలకు తినిపించకుండా ఉండటం వల్ల రోగాలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?