NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బండి సంజయ్ ఈ ప్రయోగం సక్సెస్ అయితే భాగ్యనగరం లో కూడా కాషాయ జెండా ఎగరటం గ్యారెంటి..??

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు పార్టీని ముందుకు నడిపిస్తున్న విధానం పార్టీ పెద్దలను ఎంతగానో ఆకర్షిస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో అధికార పార్టీ టిఆర్ఎస్ ని దెబ్బ కొట్టి మరి బిజెపి పార్టీని గెలిపించడం లో బండి సంజయ్ నాయకత్వ పటిమ తీరు పార్టీ పెద్దల చేత శభాష్ అనిపించేలా చేసింది.

Take steps to protect media personnel from Covid: Bandi Sanjay Kumarఒకపక్క కేసీఆర్ నియోజకవర్గం మరోపక్క హరీష్ రావు నియోజకవర్గం మధ్యలో ఉన్న దుబ్బాక లో బిజెపి గెలవడం అనేది సంచలనంగా పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో కూడా కాషాయ జెండా ఎగరాలి అని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఫార్ములా వాడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన ఊపు గ్రేటర్ లో కూడా కొనసాగేలా పావులు కదుపుతున్నారు.

 

జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా గెలిస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గెలవటం గ్యారెంటీ అని కాబట్టి పాదయాత్ర చేస్తే, ఎన్నికలలో గెలిస్తే భవిష్యత్తులో బీజేపీకి తిరుగుండదని బండి సంజయ్ భావిస్తున్నారట. నగర పరిధిలో 150 డివిజన్లు ఉండటంతో పాదయాత్రకు రెడీ అవుతూ ముందుగా పార్టీ నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి బండి సంజయ్ రెడీ అవుతున్నారట. ఇదిలా ఉండగా వచ్చే వారం నుండి గ్రేటర్ పరిధిలో ముందుగా బిజెపి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పాదయాత్ర మొదలు పెట్టానున్నారట. ఖచ్చితంగా జరగబోయే గ్రేటర్ ఎన్నికలలో సర్వేల ప్రకారం బీజేపీకి 100కి పైగా సీట్లు వస్తాయని బండి సంజయ్ అనుకుంటున్నారట. ముఖ్యంగా గ్రేటర్ లో వరదల కారణంగా అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొనటం తో పాటు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందకపోవడంతో కచ్చితంగా పాదయాత్ర కి మంచి రెస్పాన్స్ వస్తుందనే భావనలో తెలంగాణ బిజెపి ఉంది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju