NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వాడకం ఎలా ఉంటుందో బండ్ల గణేష్ కి చూపించిన నాగబాబు..!!

జబర్దస్త్ కామెడీ షో తరహాలో జీ తెలుగులో నాగబాబు ఆధ్వర్యంలో అదిరింది షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ షో కి మంచి ఆదరణ లభిస్తుంది. చాలామంది జబర్దస్త్ కంటెస్టెంట్ లు షో నుండి బయటకు వచ్చేసిన వాళ్ళు ఈ షోలో దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ షో కి మెగా ఫ్యామిలీ అభిమాని, స్టార్ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ గెస్ట్ గా రావడం జరిగింది.

భోలా నాగేంద్రుడి కి జన్మదిన శుభాకాంక్షలు'.. నాగబాబుపై బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్ | Bandla Ganesh Birthday Wishes To Nagababu - Telugu Filmibeatఎప్పుడూ గెస్ట్ గా వచ్చే వారిపై సెటైరికల్ కామెడీ స్కిట్ లు వేస్తూ బొమ్మ అదిరింది టీమ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. వచ్చిన అతిధిని ఇమిటేట్ చేస్తూ వారిపై వారి బాడీ లాంగ్వేజ్ తరహాలో కామెడీ స్కిట్స్ వేస్తుంటారు. ఆ విధంగా గతంలో బొమ్మ అదిరింది షో కి అతిథులుగా వచ్చిన రాహుల్ రామకృష్ణ, శివ శంకర్ మాస్టర్, పోసాని కృష్ణమురళి వంటి వారిపై సెటైరికల్ స్కిట్ లు వేయటం జరిగింది.

 

ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ అతిధిగా రావటంతో గతంలో పవన్ కళ్యాణ్ నటించిన “గబ్బర్ సింగ్” సినిమా ఆడియో వేడుక పై బండ్ల గణేష్ చేసిన ప్రసంగాన్ని ఇమిటేట్ చేస్తూ అదిరింది టీం కామెడీ పండించారు. ఆ ఆడియో వేడుకలో నీతి నిజాయితీ అంటే ఏమిటి నాన్న అని మా పిల్లలు నన్ను అడిగితే.. తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించాను అని చెప్పిన డైలాగ్ ని అదిరింది షో కంటెస్టెంట్ లు దారుణంగా వాడేశారు. ముఖ్యంగా సెవన్ ఓ క్లాక్ బ్లేడ్ మేద బండ్ల గణేష్ పై చాలా సెటైర్లు రాజకీయరంగంలోనూ అదేవిధంగా మీడియాలోని పడ్డాయి. ఇప్పుడు అదే బ్లేడ్ తో బండ్ల గణేష్ పై అదిరింది స్టేజీపై అదిరిపోయే తరహాలో పంచ్ లు వర్షం కురిపించారు.

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju