NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పోలీసుల పై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసులపై మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై అధికార గర్వంతో దాడులకు తెగబడుతున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేసు పెట్టిన బాధితుల పైనే వేధింపులకి పాల్పడటం దారుణమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా ఇంటిపై ఓ యువకుడు దాడికి తెగబడటం అమానుషం అన్నారు.

Pawan Kalyan reaches Delhi to seek Centre's intervention on Andhra Pradesh  capital issue- The New Indian Expressఇంటి దగ్గర ఉన్న వాహనాన్ని ధ్వంసం చేస్తే పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. అంతేకాకుండా బాధితురాలైన వినుత ఫ్యామిలీ పై ఎదురు కేసు పెట్టడం ఏంటి అంటూ పోలీసులను నిలదీశారు. దీన్నిబట్టి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లు వాళ్ళ పై ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ పేర్కొన్నారు.

 

చట్టం ఎలా చెబితే అలా వ్యవహరించిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీ వైసీపీ నేతలు చెప్పిన విధంగా విధులు నిర్వహిస్తూ ఇక పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా బాధితులకు ఎలాంటి న్యాయం దొరుకుతుంది అంటూ పవన్కళ్యాణ్ మండిపడ్డారు. జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా ఇంటిపై కుటుంబం పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదిలావుండగా ఈమెపై గతంలోనే అనేక మార్లు మూడుసార్లు అధికార పార్టీకి చెందిన వాళ్లు దాడికి పాల్పడిన విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినా గానీ ఆయన నుండి పెద్దగా స్పందన రాలేదు అంట. ముందుగానే పవన్కళ్యాణ్ స్పందించి ఉంటే, వేరేలా ఉండేది అని జనసేన పార్టీలో వినబడుతున్న టాక్.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N