NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ కి భయపడి బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా..??

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి పార్టీ తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని మొన్నటి దాక వార్తలు తెలుగు రాజకీయాల్లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆగిపోవడంతో పవన్ కళ్యాణ్ రాకపోవడంపై రకరకాల విశ్లేషణలు వినబడుతున్నాయి. అయితే ఎక్కువగా వినబడుతున్న టాక్ ఏమిటంటే, ఏ మాత్రం గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బిజెపి పార్టీ తరపున పవన్ రంగంలోకి దిగి ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ ప్రాంతీయ వాదాన్ని లేవనెత్తి బిజెపికి చాలా డామేజ్ చేసే వారిని చెప్పుకొస్తున్నారు.

BJP's big request to Pawan Kalyanగతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీ కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవటం తో… ఆంధ్ర వాళ్ళ పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నట్లు అప్పట్లో కేసిఆర్ కామెంట్లు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఏ మాత్రం పవన్ ని గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరఫున దింపితే కచ్చితంగా కేసీఆర్ ప్రాంతీయ వాదాన్ని లేవనెత్తి పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవటం గ్యారెంటీ అని కమలనాథులు ఆలోచించి పవన్ చేత ప్రచారం చేయించకుండా లాస్ట్ మినిట్ లో ఆపించినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఏది ఏమైనా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాత్రం టిఆర్ఎస్ పార్టీ నేతలకు ఏ విధంగా చాన్స్ ఇవ్వకుండా బిజెపి నేతలు అన్ని విషయాల్లో చాలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికల విషయంలో పోటీ అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేసిన పవన్ తర్వాత బిజెపి నేతలతో సమావేశం అయిన తర్వాత డ్రాప్ కావడం పట్ల భారీ స్థాయిలో కేడర్ నుండి విమర్శలు వస్తున్నట్లు వినికిడి.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N