NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: రేసులో వెనకబడి ఉన్న ఆ ముగ్గురు..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. దీంతో ఇంటిలో ఉన్న కంటెస్టెంట్ లు ఎవరికి వారు టైటిల్ విన్నర్ కొట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మీ ఇంటిలో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు హౌస్ లో సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి.

Bigg Boss Telugu 4 Voting Results Elimination 12th Week: Avinash won Eviciton Free Pass, hence saved!! - TheNewsCrunchసోమవారం జరిగిన నామినేషన్ ఎపిసోడ్ లో చాలా క్లోజ్ అనుకొన్న కంటెస్టెంట్ ల మధ్య గొడవలు జరగడం మనం అందరం చూశాం. ఇదిలా ఉంటే టికెట్టు ఫినాలే రేస్ అని తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కూడా ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తాజా ప్రోమో బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ టాస్క్ లో ముందంజలో లీక్ వార్తల ప్రకారం అఖిల్, సోహెల్, అభిజిత్, హారిక ముందంజలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో లీకయ్యాయి.

దీంతో టాస్క్ లో అతి తక్కువ పాలు సేకరించింది అరీయనా, అవినాష్, మోనాల్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ముగ్గురు టికెట్టు ఫినాలే రేసులో వెనకబడి పోయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా ఈ టాస్క్ లో అఖిల్ అదేవిధంగా సోహెల్ కలిసి ఆడుతున్నట్లు అభిజిత్ వాళ్ళిద్దరి పై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. మొత్తంమీద చూసుకుంటే మంగళవారం జరగబోయే ఎపిసోడ్ లో సీజన్ త్రీ లో పంపు దగ్గర నీళ్లు అప్పట్లో ఇంటి సభ్యులు ఎలా పట్టుకున్నారో ఈసారి ఆవు దగ్గర నుండి పాలు పిత్తుకోవడం అనే టాస్క్ తరహాలో బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఆడిస్తున్నట్లు తెలుస్తుంది

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N