NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బండి సంజయ్ కి బిగ్ ఆఫర్ ప్రకటించబోతున్న అమిత్ షా, మోడీ..??

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ సాధిస్తున్న విజయాలు ఆయన పేరు ఢిల్లీలో డబుల్, త్రిబుల్ అవుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడం తోపాటు గ్రేటర్ ఎన్నికలలో రెండో అతిపెద్ద పార్టీగా బిజెపి ఫలితాలు సాధించడంతో బండి సంజయ్ నాయకత్వం పట్ల ఢిల్లీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Modi calls up Bandi, pats party cadre for poll workగతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కంటే కూడా అధ్యక్షుడి పీఠంలో సంజయ్ కూర్చున్న తర్వాత తెలంగాణ బిజెపి గ్రాఫ్ ఒక్కసారిగా పెరగటంతో బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయటానికి మోడీ, అమిత్ షా ఆలోచనలు చేస్తున్నట్లు బీజేపీ రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.

 

ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి అగ్రనేతలు లేకుండా బండి సంజయ్ విజయం సాధించటం, ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే విషయంలో సత్ఫలితాలు సాధించి గెలవడం తోపాటు గ్రేటర్లో కూడా అదేరీతిలో బండి సంజయ్ రాణించడంతో.. బీజేపీ అగ్రనేతలు బండి సంజయ్ ని భారీ ప్లాన్ తో రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ఇలాంటి సమయంలో తెలంగాణలో పుంజు కోవాలి అంటే మంచి దూకుడు మీద ఉన్న బండి సంజయ్ కి చట్టబద్ధత కల్పించే ఆలోచన చేస్తున్నట్లు బిజెపి వర్గాలలో టాక్. ఎందుకంటే తెలంగాణలో పోలీసు అధికార యంత్రాంగం.. మొత్తం ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండే పరిస్థితి ఉండటంతో పాటు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుని ఒక స్ట్రాంగ్ నేతగా తెలంగాణలో అతనికి సెక్యూరిటీ కల్పించి పార్టీని ముందుకు నడిపించే యోచన బీజేపీ అగ్రనేతలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella