NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఫైనల్ రేసులో దూసుకుపోతున్న ఆ టాప్ కంటెస్టెంట్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉంది. ఈ వారం చివరి దశకు చేరుకోవడంతో ఇంకా రెండు వారాల ఆట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దీంతో ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరికి వారు ట్రోపీ గెలవటానికి అనేక తంటాలు పడుతున్నారు. టాప్ ఫైవ్ లో కి ఏదో రీతిలో వెళ్లాలని బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లలో శక్తికి మించి రాణిస్తున్నారు.

Akhil's fake elimination tenses up Bigg Boss contestants and fans - News - IndiaGlitz.comమరోపక్క టాప్ ఫైవ్ లో ఎవరు వెళ్తారు అనే దాని విషయంలో సోషల్ మీడియాలో బయట భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ అవ్వడానికి గ్యారెంటీ. ఒకరు ఈ వారం చివరిలో ఎలిమినేట్ కాగా మరొకరు వచ్చే వారం ఎలిమినేట్ అయ్యా చాన్స్ ఉంది.

దీంతో ఇంటి లో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అన్నది ఓట్లు బట్టి వారి టైటిల్ విన్నర్ గా గెలుస్తారు. ఇదిలా ఉంటే ఫైనల్ తో టికెట్ లో ఫస్ట్ స్థానం కోసం ఫినాలే మెడల్ టాస్క్ జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫినాలే మెడల్ టాస్క్ లో సోహెల్ త్యాగం చేయడంతో అఖిల్ విజయాన్ని సాధించాడు. ఇటువంటి పరిస్థితుల్లో అఖిల్ మరోపక్క ఈవారం ఎలిమినేషన్ కి నామినేట్ అవ్వడం జరిగింది. గనుక ఆ నామినేషన్ నుండి సేవ అయితే టాప్ ఫైవ్ లో అఖిల్ వెళ్లిపోయినట్లే అనే టాక్ బయట వినబడుతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ వారం ఇంటి నుండి అవినాష్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు లీక్ వార్తలు వస్తున్నాయి. దీంతో మొదటి కంటెస్టెంట్ గా అఖిల్ ఫైనల్ 5 కు వెళ్లడం..గ్యారెంటీ అనే వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju