NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ద‌టీజ్ అమిత్ షా… దీదీకి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌నిపిస్తోంది

Narendra-modi-cbn-vs-narendra-modi-note-for-vote

బీజేపీ చాణ‌క్యుడు అమిత్ షా అంటే ఏంటో మ‌రోమారు రుజువైంది. బెంగాల్ లో రాజ‌కీయం రూపు మారుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి.

ఎలాగైనా బెంగాల్ కోటలో పాగా వేయాలని చూస్తున్న కమలంకు 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మంచి బూస్ట్ ఇచ్చాయి. కష్టపడితే అధికారంలోకి రావచ్చని భావించిన కమలం పార్టీ ఏడాది ముందు నుంచే ఆ రాష్ట్రంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మమత బెనర్జీకి అమిత్‌షా ఊహించని షాక్ ఇచ్చారు.

11 మంది ఎమ్మెల్యేలతో…

ఇటీవల టీఎంసీకి రాజీనామా చేసిన కీలక నేత సువేందు అధికారితో దీదీకి షాకిచ్చారు. సువేందు జంప్ అవ‌డ‌మే కాకుండా తనతోపాటు మరో 10 మంది టీఎంసీ ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లాడు. ఇవాళ బీజేపీలో చేరిన బెంగాళ్‌ ఎమ్మెల్యేల్లో సువేందు అధికారి, తాపసి మొండల్‌, అశోక్‌ దిండా, సుదీప్‌ ముఖర్జీ, సైకత్‌ పంజా, షి భద్ర దత్త, దీపాలి బిశ్వాస్‌, సుక్రా ముండా, శ్యామస్థ ముఖర్జి, బనశ్రీ మైతీ ఉన్నారు. వారితో పాటు పర్బ బుర్ద్యాన్‌ నియోజక వర్గ ఎంపీ సునీల్‌ మొండల్‌, మాజీ ఎంపీ దశరథ్‌ టిర్కీ కూడా అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. సువేందు వెంట మహా అయితే.. మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వెళతారని టీఎంసీ ముందుగానే ఊహించింది. అయితే.. వారి అంచనాలకు మించి ఇప్పుడు ఏకంగా 11 మంది టీఎంసీని వీడి… బీజేపీ పార్టీలోకి వెళ్లడం అమిత్ షా వ్యూహ‌మేన‌ని ప‌లువురు అంచనా వేస్తున్నారు.

బెంగాల్ లో అమిత్ షా బిజీ బిజీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన కోసం వెస్ట్ బెంగాల్ వెళ్లారు. ఆదివారం తెల్లవారు జామున కోల్‌క‌తా వెళ్లిన అమిత్ షా, ఉదయం శ్రీరామకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి నుంచి వివేకానందుడు జన్మించిన ఇంటికి వెళ్లి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు. అనంత‌రం అక్కడి నుంచి స్వాతంత్ర సమరయోధుడు కుదీరామ్ బోస్ జన్మించిన మిడ్నాపూర్ లోని అయన సొంత గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?