NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మూడు రాజధానుల వ్యూహం ఎటుచూసినా జగన్ కే ప్లస్..??

విభజన జరిగిన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తరుణంలో రాజధానిగా అమరావతి ని గుర్తించటం అందరికీ తెలిసిందే. దాదాపు ఏపీ రాజధాని కోసం కొన్ని వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి టిడిపి పార్టీ తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ వైసీపీ మొదటి నుండి ఆరోపిస్తూనే ఉంది.

Andhra Governor gives nod to CM Jagan Mohan Reddy's three-capital planఅంత మాత్రమే కాక అమరావతి ని రాజధాని గా గుర్తించడం వెనకాల అసలు ఉద్దేశం కొన్ని వర్గాలకు మేలు చేకూర్చడం అని కూడా వైసీపీ మొదటి నుండి ఆరోపిస్తూ ఉంది. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న కీలకమైన నిర్ణయాలు మూడు రాజధానుల నిర్ణయం ఒకటి. అభివృద్ధి అన్నది ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదని, మూడు చోట్ల అభివృద్ధి జరిగితే భవిష్యత్తులో ప్రాంతాలు విడిపోకుండా ఉంటాయని కలిసికట్టుగా ఉండటం జరుగుతుందని హైదరాబాద్ పట్టణం పోగొట్టుకోవటం తో పడిన ఆర్థిక దెబ్బ మళ్లీ భవిష్యత్తులో తగలకూడదు అనే ఉద్దేశంతో జగన్ మూడు రాజధానులు నిర్ణయం తెర పైకి తీసుకు రావడం జరిగింది.

 

అయితే ఈ క్రమంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతిని రాజధానిగా ఉంచాలని కామెంట్లు చేస్తున్నా తరుణంలో మూడు రాజధానులు ఏర్పాటు కాకపోయినా చాలావరకు ఈ నిర్ణయంతో జగన్ రాజకీయంగా మైలేజ్ సంపాదించినట్లే అని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానులు ఏర్పాటు కాకపోతే.. న్యాయస్థానాలు లేదా ఇంకా ఏ పరంగా అయినా అడ్డుపడితే ఎటు చూసినా జగన్ కి అడ్వాంటేజ్ అని చెప్పుకొస్తున్నారు. ఒక అమరావతి రాజధాని ప్రాంతంలో మినహా మిగతా చోట్ల వైసిపి హవా నడుస్తుందని టీడీపీ పూర్తిగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అభివృద్ధిలో వెనుకబడిపోయిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నట్లు అవుతుందని పేర్కొంటున్నారు.

Related posts

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?