NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వర్మ జగన్ సినిమా చేస్తే.. జగన్ క్యారెక్టర్ నేనే చేస్తాను అంటున్న టిడిపి నేత..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయ ప్రముఖులు సినిమాలు తీయటంలో కాంట్రవర్సీ చేయటంలో సిద్ధహస్తులు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని చాలామంది చెబుతారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, రక్త చరిత్ర, వంగవీటి, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలు చేసి సంచలనం సృష్టించారు. ఈ సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో అనేక వివాదాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది.

Why YSRCP has kept quiet all these years, asks Bandaru - The Hinduఈ విషయం పక్కనపెడితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి నాయకుడు బండారు సత్యనారాయణ తాజాగా ఏపీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పై సినిమా తీయాలని, ఈ సినిమా కనుక రాంగోపాల్ వర్మ తీస్తే జగన్ పాత్ర చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. జగన్ చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అంతా అవినీతి అంటూ చెప్పుకొచ్చారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇటువంటి అవినీతి కార్యక్రమాన్ని ఆర్జివి సినిమా రూపంలో చేస్తే బాగుంటుందని సూచించారు. పేదలకు ఇళ్ల స్థలాలు అంటూ వైసిపి నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని బండారు సత్యనారాయణ ఆరోపణలు చేశారు. ఒక ఇళ్లస్థలాలు కార్యక్రమం మాత్రమే కాక రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అనేక అవినీతికి పాల్పడుతున్నట్లు వాటన్నిటిపై సినిమా చేయాలని అన్నట్టుగా బండారు ఇటీవల కామెంట్లు చేయడం జరిగింది.

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju