NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

‘సామ్ జామ్’ షోకి సమంత రెమ్యూనరేషన్ తెలుసుకొని ఇండస్ట్రీ షాక్..??

అక్కినేని వారి కోడలు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ‘ఆహా’ ఓటీటీలో ‘సామ్ జామ్’ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి చాలా మంది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు వస్తున్నారు. కొద్ది కాలం క్రితం ప్రారంభమైన ఈ షో.. ప్రేక్షక ఆదరణ ప్రస్తుతం బాగా దక్కించుకుంది. ముఖ్యంగా సమంత కెరియర్లో ఇది మొట్టమొదటి టాక్ షో అయినా గాని.. హోస్ట్ గా సమంత చాలా మందిని ఆకట్టుకుంటుంది.

Sam Jam: Samantha Akkineni to host Telugu talk show on Ahaఅంతకుముందు బిగ్గ్ బాస్ సీజన్ ఫోర్ లో దసరా పండుగ నేపథ్యంలో రెండు ఎపిసోడ్లు చేసినా గాని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ‘ఆహా’ ఓటీటీలో ‘సామ్ జామ్’ షో లో సమంత బాగా రాణిస్తోంది. సెలబ్రిటీలను ఆకట్టుకునే రీతిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ప్రశ్నలు వేస్తూ షోలో నవ్వులు పూయిస్తుంది. మొత్తం 10 ఎపిసోడ్ లకు ప్లాన్ చేయగా 8 ఎపిసోడ్ల తోనే ముగిస్తుంది.

 

కాగా చివరి ఎపిసోడ్లో సమంత తన భర్త నాగచైతన్యని ఇంటర్వ్యూ చేయనుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి విజయ్ దేవరకొండ, సెకండ్ ఎపిసోడ్ రానా రావటం జరిగింది. ఇక మూడవ ఎపిసోడ్లో బ్యాడ్మింటన్ దంపతులు పారుపల్లి కశ్యప్-సైనా నెహ్వాల్ నాలుగో ఎపిసోడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా పాల్గొన్నారు. ఎపిసోడ్ 5కు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ హాజరయ్యారు. 6వ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి అలరించగా.. 7వ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ విచ్చేశారు. ఇదిలా ఉంటే ఒక ఎపిసోడ్ కి 15 లక్షల చొప్పున మొత్తంగా 1.5 కోట్లు రెమ్యునిరేషన్ ఈ టాక్ షో కి సామ్ తీసుకున్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి నట్లయింది. కరోనా లాంటి కష్టకాలంలో సమంత భలే తన కెరియర్ కొనసాగిస్తోంది అన్న టాక్ వినబడుతోంది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju