NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇప్పుడు తెలంగాణ లో అంద‌రి ఆలోచ‌న ఏంటో తెలుసా?

తెలంగాణ telangana రాజ‌కీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ రాజ‌కీయ నేత‌ల విమ‌ర్శ‌లు . అన్నింటికంటే ఇప్పుడు మ‌రో ఎన్నికపై అంద‌రి దృష్టి ప‌డుతోంది . అదే నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ nagarajuna sagar by election.

 

టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య trs sitting mla nomula narsimhayya మృతితో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. దీంతో అన్ని పార్టీలు సాగర్‌ బై పోల్‌పై ఫోకస్ పెట్టాయి.. అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు వేట ప్రారంభించాయి. ఇదే సమయంలో ప్ర‌ధాన పార్టీల‌పై చ‌ర్చ మొద‌లైంది .

తెలంగాణ లో అంద‌రి చూపు

నాగార్జున సాగ‌ర్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య nagarajuna sagar by election nomula narsimhayya క‌న్నుమూయ‌డంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్​ వచ్చే చాన్స్ ఉంది. ఈ నేప‌థ్యంలో సాగర్​లో రాజకీయ పరిస్థితిపై టీఆర్ఎస్ trs  ఓ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై ఆరా తీసినట్లు సమాచారం.

 

బీజేపీ న‌యా గేమ్ ప్లాన్

 

దుబ్బాక, గ్రేటర్ dubbaka , greater Hyderabad election ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ bjp నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ bjp సాగర్‌ ఉప ఎన్నికపై సీరియ‌స్ గా దృష్టి పెట్టింది. సాగర్‌లో పోటీచేయబోయే అభ్యర్థిపై కసరత్తు ప్రారంభించింది. అందుకు ఓ ఇంచార్జ్ ని కూడా నియమించింది. ఆ ప్రాంతంలో బీజేపీ అంతబలంగా లేక పోవడంతో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కమలనాథులు అనుకుంటున్నార‌ని స‌మాచారం.

బీజేపీ స్థాయి ఏంటో ?

వాస్త‌వంగా బీజేపీ bjp నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం లో బ‌ల‌హీనంగా ఉంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే అక్కడ బీజేపీకి అంత పట్టులేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి bjp 3 వేల ఓట్లు కూడా రాలేదు. బలమైన క్యాడర్ కూడా లేదు.. అయినా అక్కడ సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ నేత గరికపాటి బీజేపీలో చేరడంతో సాగర్ కి చెందిన నేతలు కూడా బీజేపీ bjp తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గత ఎన్నికల్లో ఉన్న పరిస్థితి మారిందని బీజేపీ bjp నేతలు అంటున్నారు. బూత్ స్థాయిలో క్యాడర్‌ని పటిష్టం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు .

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju