NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi : మెగా ఫ్యాన్స్ కి ఇది నిజంగా పండుగ రోజు…! చిరంజీవి ఇంటి నుండి వచ్చిన ఈ ఫోటో చూశారా?

Chiranjeevi :   మెగా ఫ్యామిలీ లో దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోనే వారిది అతి పెద్ద కుటుంబం. ఇక వీరి మధ్య విభేదాలు ఉన్నాయని అప్పుడప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. అయితే సమయం వచ్చినప్పుడు తామంతా ఒక్కటే అని…. ఒకరి కోసం ఒకరు నిలబడతారు. ఎవరి ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినా అందరూ కలిసి ఒకే చోట ఉంటారు. 

 

what a day for Chiranjeevi fans anajamma birthday
what a day for Chiranjeevi fans anajamma birthday

తాజాగా నిహారిక పెళ్ళిలో కూడా మెగా ఫ్యామిలీ మొత్తం తలుక్కున మెరిసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నాగబాబు ల తల్లి అయినటువంటి పుట్టినరోజు వేడుకలకు మళ్ళీ మెగా ఫ్యామిలీ మొత్తం కలిశారు. ఆమె పుట్టిన రోజు వేడుకలను ఇంట్లో అందరూ కలిసి ఘనంగా జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.

Chiranjeevi ఇంట్లోనే కూడిక….

ఇక ఈ ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావడం విశేషం. మామూలుగా పవన్కళ్యాణ్ ఫంక్షన్లకు ఎక్కువగా దూరంగా ఉంటూ ఉంటాడు. అయితే తన తల్లి పుట్టినరోజు వేడుకలు కాబట్టి అతను కూడా సంతోషంగా ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. తన ముగ్గురు కొడుకుల మధ్య అంజనమ్మ నవ్వులు చిందించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతుంది.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri