NewsOrbit
సినిమా

Zareen Khan : ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వల్లే…ఇబ్బందులు పడుతున్నానంటున్న జరీనా ఖాన్..!

Zarina Khan seems to be in trouble because of that Bollywood star heroine ..!

Zareen Khan  : బాలీవుడ్ హీరోయిన్ జరీనా ఖాన్ చూడటానికి అచ్చం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పోలికలతో ఉంటారు. జరీనా ఖాన్ ని చూడగానే కత్రినా కైఫ్ కు డబ్బింగ్ అన్న విధంగా వీరిద్దరి పోలికలు ఒకే విధంగా ఉంటాయి. అయితే కత్రినా కైఫ్ పోలికలు ఉండటమే ప్రస్తుతం ఆమెను అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ జరీనా ఖాన్ తన ఆవేదన వ్యక్తం చేశారు. 2010 వత్సరంలో సల్మాన్ ఖాన్ సరసన “వీర్”అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన, ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోలేకపోయింది.

Zarina Khan seems to be in trouble because of that Bollywood star heroine ..!
Zarina Khan seems to be in trouble because of that Bollywood star heroine ..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు రాక కేవలం చిన్నచిన్న పాత్రలకే పరిమితమైన జరీనా ఖాన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో ఈమెను కత్రినాకైఫ్ తో పోల్చారు. అదేవిధంగా కొందరు కత్రినా డూప్ అంటూ ముద్ర కూడా వేశారు.అయితే ఆ కత్రినా పోలికలే తన కొంప ముంచాయి అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీనా ఖాన్ తెలియజేశారు. కత్రినా కైఫ్ డూప్ అనే ముద్రను తొలగించుకునే అవకాశం తనకు ఇప్పటివరకు రాలేదని చెప్పారు. తన ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కత్రినా పోలికలే తనను ఇబ్బంది పెట్టాయనీ, నన్ను నేనుగా నిరూపించుకునే అవకాశం ఇప్పటివరకు తనకు రాలేదని వాపోయింది.

ఆ సినిమా కోసం బరువు పెరగాలని చెప్పారు:
అప్పట్లో సల్మాన్ ఖాన్ తో నటించిన వీర్ సినిమా కోసం శరీరం పెంచాలని సినిమా మేకర్స్ చెప్పడంతో, తను ఆ పనిలో పడినట్లు తెలిపారు. అయితే కొద్దిగా బరువు పెరగాలని భావించడంతో పూర్తిగా తన శరీర బరువు పెరిగినట్లు ఆమె తెలిపారు. ఒక్కసారిగా నా శరీర బరువు పెరిగినప్పుడు నన్ను “ఫాట్రీనా”అని పిలిచేవారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీకి వెళ్లిన తన బరువు గురించి మాత్రమే మాట్లాడేవారని తన గురించి మంచిగా రాసేవారు కాదంటూ ఆమె ఈ సందర్భంగా తెలిపారు.ఎలాగైనా బరువు తగ్గాలనీ నిశ్చయించుకొని ప్రతి రోజు ఐదు గంటల పాటు వర్కవుట్స్ చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.నా శరీరాన్ని కష్టపెట్టడం కన్నా నన్ను నేను మానసికంగా దృఢంగా చేసుకోవడం ఉత్తమమని తెలుసుకున్నాను. అప్పటికి 40 కేజీల బరువు తగ్గినా కూడా నా బరువుపై కామెంట్ తగ్గకపోవడంతో తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేది అంటూ తన ఆవేదనను జరీనా ఈ సందర్భంగా బయటపెట్టారు.

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu