NewsOrbit
న్యూస్ సినిమా

Balakrishna : బాలకృష్ణ కోసం క్యూ పెరిగిపోతోంది.. ఎంతమంది డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారో చూడండి ..!

Balakrishna : బాలకృష్ణ వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. చెప్పాలంటే యంగ్ హీరోలను మించి పోతున్నాడు బాలయ్య. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలని లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి 3 అన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. మిరియాల రవీందర్ రెడ్డి ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ మరొక కీలక పాత్రలో కనిపిస్తోంది.

many directors are awaiting for balakrishna
many directors are awaiting for balakrishna

అయితే ఈ సినిమా తర్వాత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్న విషయం గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో బి.గోపాల్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్ లో సమర సింహరెడ్డి, నరసింహ నాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి అలాంటి సినిమా ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతోందని చెప్పుకున్నారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని పేరు వార్తల్లో నిలిచింది. ‘క్రాక్’ సినిమా చూసిన బాలకృష్ణ .. గోపీచంద్ మలినేనిని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడనే వార్తలు వచ్చాయి.

Balakrishna : బాలకృష్ణ ఏ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

ఈ కాంబినేషన్ దాదాపు సెట్ అయిందని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. మైత్రీ మూవీస్ లో ఈ సినిమా నిర్మాణం కాబోతోంది. కాగా ఇప్పుడు ఉప్పెన సినిమాతో సెన్షేషన్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా కూడా బాలయ్య కోసం కథ సిద్దం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో శ్రీవాస్ తో కూడా బాలకృష్ణ సినిమా చేస్తాడని అంటున్నారు. పూరి జగన్నాధ్, సంతోష్ శ్రీనివాస్, డైమండ్ రత్నబాబు కథ సినిమా ఉండబోతుందని సమాచారం. మరి బాలయ్య ఏ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri