NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Sasikala : చిన్నమ్మ కీలక ప్రకటన.. !రాజకీయాలకు గుడ్ బై..!!

Sasikala : తమిళనాట ఎన్నికల వేళ చిన్నమ్మ శశికళ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజా జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తనకు పదవులపై, అధికారం మీద ఆసక్తిలేదని స్పష్టం చేసిన శశికళ..అమ్మ జయలలిత అభిమానులు అందరూ ఏకమై డీఎంకెను ఓడించాలని పిలుపునిచ్చారు.

Sasikala says she is quitting politics ahead of Tamilanadu polls
Sasikala says she is quitting politics ahead of Tamilanadu polls

తమిళనాట ఎన్నికలకు ముందు శశికళ జైలు నుండి విడుదల అయి రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ఆ ఊహాగానాలకు బలం చేకూరేలా శశికళ బెంగళూరు నుండి భారీ కాన్వాయ్‌తో ఊరేగింపుగా చెన్నైకి చేరుకున్నారు. అన్నా డీఎంకే నుండి పెద్ద ఎత్తున నేతలు ఆమె పక్షాన చేరతారని ఊహగానాలు వచ్చాయి. అయితే ఈ ఊహలన్నింటికి భిన్నంగా శశికళ నేడు సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. తమిళనాట అమ్మ ప్రభుత్వం ఏఐడీఎంకే మళ్లీ రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju