NewsOrbit
జాతీయం న్యూస్

Lake of skeletons: ఇండియా లోని లేక్ అఫ్ స్కెలెటన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా??? Part 1

Details about Lake of skeletons Part 1

Lake of skeletons: మన దేశంలో హిమాలయాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎవరికైన భారతదేశం అనగానే ముందుగా  గుర్తు వచ్చేది హిమాలయాలు మరియు ఆచారాలు. అయితే హిమాలయాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ‘త్రిశూల్’ పర్వతం భారతదేశంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఈ పర్వతం ఏటవాలుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పర్వతం క్రింద  ‘రూపకుండ్’  అనే సరస్సు ఉంది. ఈ సరస్సుకి ఉన్న మరో పేరే అస్థిపంజరాలు సరస్సు. ఈ సరసుకి సంబంధించి ఎన్నో రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిగా ఈ సరస్సులోని అవశేషాలను 1942లో ఒక బ్రిటిష్ రక్షణ అధికారి కనుగొన్నారు. తరువాతి కాలంలో ఈ సరసుకి లేక్ అఫ్ స్కెలెటన్స్ Lake of skeletons మరియు “అస్థిపంజరాల సరస్సు” అని పేరు వచ్చింది. అయితే ఇక్కడ లభించిన అస్థిపంజరాలపై ఇప్పటికే ఎన్నో  పరిశోధనలు జరుగుతున్నాయి. ఆంత్రపాలజిస్టులకు కానీ, శాస్త్రవేత్తలకు కానీ సరైన సమాధానాలు దొరకడం లేదు.

Details about Lake of skeletons Part 1
Details about Lake of skeletons Part 1

ఈ ప్రదేశం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి మంచు కరిగినప్పుడు అందులోని అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఈ అస్థిపంజరాలలో కొన్ని వాటికి ఇంకా మాంసం ముద్దలు అతుక్కుని ఉండడం. శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు ఇప్పటి వరకు అక్కడ సుమారు 600 నుంచీ 800 మంది మనుషుల అస్థిపంజరాల అవశేషాలు లభించాయి. లభించిన అస్థిపంజరాలు మీద పరిశోధనలు చెయ్యగా వారికి  అసలు వీరందరూ ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు? ఎలా చనిపోయారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికి సమాధానం లభించడం లేదట.

మొదటిలో ఓ భారతీయ రాజు సైన్యం 870 సంవత్సరాల క్రిందట ఇక్కడ మంచు తుఫానులో చిక్కుకుపోవడం వలన  ఇక్కడ నుంచి బయట పడలేక అందరూ మరణించారు అనే కధనం ప్రచారంలో ఉండేది. ఇదిలా ఉండగా మరో కధనం ప్రకారం ఈ అవశేషాలు అన్నీ  భారత సైనికులవని అంటుంటారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju