NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Jagan : సోము ఆ ఒక్క పని చేస్తే జగన్ ను నిలదీయడానికి కూడా కడప వారు రెడీ…!

somu sensational comments on Jagan

Jagan :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత సోము వీర్రాజు కొన్నిరోజులు ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసి రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించాలని కమలం పార్టీ భావించింది. అయితే రానురాను సోము వీర్రాజు కేవలం మాటల నాయకుడిగానే మిగిలిపోతున్నారు.

 

somu sensational comments on Jagan
somu sensational comments on Jagan

ఉపన్యాసాలు బోర్ కొట్టేశాయి….

విషయం ఏమిటంటే…. తాజాగా ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రచారంలో భాగంగా ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కడపలో వైసీపీ ప్రభుత్వం పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు కడప జిల్లా మొత్తం హాట్ టాపిక్ గా మారాయి. ముందునుండి సోము వీర్రాజు ఊకదంపుడు ఉపన్యాసాలతోనే కాలం గడుపుతున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. దానికి తగ్గట్టే అతను అన్న మాటలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఒక్క కడపకే వందల కోట్లా…?

“జగన్ ప్రభుత్వానికి చెక్ పెట్టగలిగే ఏకైక పార్టీ పార్టీ బిజెపి మాత్రమే” అని సోము వీర్రాజు వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాకుండా తమ రెండేళ్ల పాలనతోనే వైసీపీ దిగజారిపోయిందని ఆయన అన్నారు. పోలీసులకు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన వీర్రాజు జగన్ ప్రభుత్వం అక్రమాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా కడప కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రం వందల కోట్లు ఇచ్చిందని…. అసలు ఆ డబ్బు ఏమైందని వైసీపీ ప్రభుత్వాన్ని వీర్రాజు నిలదీశారు.

అంతా నిజమేనా…?

వీర్రాజు మాటలు విన్న వెంటనే కడప ప్రజలకు నోట మాట రాలేదు. “నిజంగానే కేవలం కడపకు బిజెపి ప్రభుత్వం వందల కోట్లు ఇచ్చిందా” అని నమ్మలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఏదో చేయి విదిలించినట్లు నిధులు సమకూర్చే మోదీ సర్కారు రాయలసీమలోని ఒక జిల్లాకు వందల కోట్లు ఇచ్చింది అంటే ఎవరిలోనైనా రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. నిజంగానే అన్ని వందల కోట్లు ఇస్తే కడప అద్దాల తునక మారాలని…. అయినా ఈ పరిస్థితిలో ఎందుకు ఉందని విచారిస్తున్నారు.

ప్రూఫ్ ఎక్కడ వీర్రాజు…?

ఇక వీర్రాజు మాటలు చెబుతున్న దాన్ని బట్టి అతనిని కేవలం మాటల నాయకుడు అని ప్రజలు అనుకోవడం గమనార్హం. నిజంగానే బిజెపి డబ్బులు ఇస్తే ఆ వందల కోట్లు ఇచ్చినట్లు ఫ్రూఫ్ చూపించాలని…. కనీసం డీటెయిల్స్ అయిన ఇచ్చి లెక్కలు చూపిస్తే వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కడప ప్రజలు అంటున్నారు. మరి సోము వీర్రాజు కేవలం మాటల నాయకుడేనా…. లేక చేతలతో ఏమైనా చేసే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju