NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : వైయస్ షర్మిల పార్టీ పేరు లీక్?

YS Sharmila new party name leak

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలువైయస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. దీనిని విజయవంతంగా ముందుకు నడిపించేందుకు ఆమె రంగం సిద్ధం చేస్తున్నారు. 

 

YS Sharmila new party name leak
YS Sharmila new party name leak

ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతు ఇస్తున్న నేతలతో, వైఎస్ అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ముఖ్యంగా తెలంగాణ యువతపై దృష్టి సారించారు. స్టూడెంట్స్ తో వరుస భేటీలు నిర్వహించడంకేసీఆర్ ప్రభుత్వం మీకు ఏమి చేసిందని ప్రశ్నించడం వంటి ఎన్నో రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఏప్రిల్ 9న ఖమ్మం లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. 

అదే సమయంలో పార్టీ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన అధికారికమైన స్పష్టతతో ముందుకు వెళ్లిపోతున్నారు అని అర్థమవుతుంది. దీని కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ బహిరంగ సభ ద్వారా పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ లోపలే పార్టీ పేరు లీక్ అయిపోయింది. 

తాజాగా వైఎస్ షర్మిల తన దగ్గరికి వచ్చిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ వచ్చే ఏడాది ఎన్నికల్లో మనవైయస్సార్ పార్టీనే అధికారంలోకి వస్తుందని పొరపాటున నోరు జారారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీకివైయస్సార్అనే పేరుని పెడుతున్నట్లు ఈ కొంచెం మాత్రమే మనకు చాలు అని అన్నట్లు తెలుస్తోంది. 

ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని కూడా వైఎస్ షర్మిల స్పష్టం చేసినట్లు చేసింది. షర్మిల ఎలా కొత్త పార్టీ పెడుతుంది అని తెలిసినప్పటి నుండి కేసీఆర్ ఆమె వెనుక ఉన్నాడనిచివరికి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి తోనే ఆమె కలుస్తుందని అందరూ అన్నారు. అయితే టీఆర్ఎస్, బీజేపీ చెబితే నేను రాజకీయాల్లోకి రాలేదు అని షర్మిల స్పష్టం చేయడం జరిగింది. 

తెలంగాణలో రాజన్న రాజ్యం అందించడమే తన ధ్యేయమని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 9వ తేదీన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ కీలకం కానుంది. ఇక దీనికి సంబంధించిన వాల్పోస్టర్ కరపత్రాన్ని విడుదల చేశారు. షర్మిల పార్టీ పేరు, గుర్తు, జెండా ఎలా ఉంబోతుందో అనిరెండు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తిగా ఉంది

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N