NewsOrbit
సినిమా

Sai Dharam Tej : చెర్రీ పుట్టినరోజు వేడుకలలో మెగా హీరోలు… సాయి ధరమ్ తేజ్ చెప్పిన చెట్టు స్టోరీ ఇదే..!

sai-dharam-tej-powerful-speech-at-ram-charan-birthday-celebrations

Sai Dharam Tej: మెగాస్టార్ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా అడుగు పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్.టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నారు. కాగా నేడు మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో మెగా కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

sai-dharam-tej-powerful-speech-at-ram-charan-birthday-celebrations
sai-dharam-tej-powerful-speech-at-ram-charan-birthday-celebrations

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 26 హైదరాబాద్ లో మెగా అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో మెగా హీరోలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని, స్వామి నాయుడు, యువ హీరో తేజ సజ్జలతోపాటు, బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి తదితరలు పాల్గొన్నారు.

సాయి ధరమ్ తేజ్ చెట్టు-పండు స్టోరీ:

రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ…హైదరాబాద్ వచ్చిన మొదట్లో పెద్ద మామయ్య పుట్టినరోజు విషెస్ చెప్పాలనకున్నాము. కానీ మామయ్య పుట్టినరోజు వేడుకలు ఫాన్స్ మధ్యలో జరుపుకుంటారని చెప్పారు. ఆ ఏడాది తరువాత ఏడాది కూడా మామయ్య తన పుట్టినరోజును అభిమానుల మధ్య జరుపుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాలకు ఫాన్స్ మధ్యలో మా బావ చరణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ సాయి ధరమ్ తేజ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఒక కథ చెబుతాను అంటూ.. స్కూల్లో టీచర్ పిల్లలను ఉద్దేశించి అక్కడ ఒక మామిడి పండు ఉంది .ఆ పండు ఎవరు ముందుగా తీసుకొస్తారో వారికే మిగతా మామిడి పండ్లన్ని ఇస్తానని చెప్పడంతో పిల్లలు నువ్వు ముందా నేను ముందా అనుకోకుండా ఒకరికొకరు కలసికట్టుగా వెళ్లి అందరూ కలిసి ఆ మామిడిపండును కోసుకొని వచ్చారు. అదేవిధంగా అందరూ సమానంగా మిగతా మామిడి పండ్లను తీసుకున్నాం ఆ చెట్టు మరెవరో కాదు మా మావయ్య చిరంజీవి గారు, ఆ పిల్లలు మరెవరో కాదు చరణ్, నేను, బన్నీ, శిరీష్, వరుణ్ అంటూ మెగా హీరోల గురించి తెలిపారు. మేమంతా ఆయన పిల్లలమే మాకు మీ సపోర్ట్ ఉంది మీ ప్రేమకు మేమంతా దాసోహమే అంటూ చిరంజీవి గురించి తెలిపారు. ఇక నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బుచ్చిబాబు చరణ్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ విధంగా అభిమానుల మధ్య చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N