NewsOrbit
న్యూస్ హెల్త్

Children: పిల్లలకు కంటి చూపు సమస్య రాకుండా ఉండాలంటే వీటిని రోజూ ఆహారంలో ఉండేలా చూడాలి!!

పిల్లలకు కంటి చూపు సమస్య రాకుండా ఉండాలంటే వీటిని రోజూ ఆహారంలో ఉండేలా చూడాలి!!

Children: విటమిన్ కె, మెగ్నీషియం, బి విటమిన్, కాల్షియం ఆకు కూరల్లో ఉన్నాయి. ఈ పోషకాలు మన శరీరం లో ఉండే ప్రతి కణ పనితీరుకు కీలకం.కాబట్టి ఇవీ వృద్ధాప్య లక్షణాలు  అడ్డుకుని యవ్వనంగా ఉండడానికి ఉపయోగపడతాయి.  .ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువ మోతాదులో  ఉంటుంది. పొటాషియం, ఫోలిక్ ఆమ్లం, మెగ్నీషియం, విటమిన్ సి మరియు ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి.

good-eyesight-for-children
good-eyesight-for-children

ఆకు కూరలను తినడం  వల్ల గుండె కు  సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని 11% వరకు తగ్గిస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడానికి, ఆకుకూరల్లో అధిక స్థాయిలో ఉండే మెగ్నీషియం మరియు తక్కువ గ్లైసెమిక్ సూచిక మేలు జరిగేలా చేస్తుంది . అందువల్ల డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది అని  పరిశోధనలు  చెబుతున్నాయి.ఆకుకూరల్లో విటమిన్ కె, మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు నిర్మించే ఆస్టియోకాల్ సీన్ ఉత్పత్తి అవుతుంది. మధ్య వయసులో ఉన్న స్త్రీలు  హిప్ ఫ్రాక్చర్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే  ప్రతి రోజు తప్పకుండా ఆకు కూరలు తినాలి.

ఆకు కూరల్లో ఉండే  రిచ్ బీటా కెరోటిన్ మరియు విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పిల్లలకు విటమిన్ ఎ తగినంతగా ఇవ్వక పోతే  అంధులు అయ్యే ప్రమాదం పొంచి  ఉంటుంది. ఆకుకూరల్లో ఉండే కెరోటినాయిడ్స్ కంటిలోని రెటీనా యొక్క మాక్యులర్ ప్రాంతంలో మరియు కంటి కటకము లో కేంద్రీకృతమై ఉంటాయి. ఆకుకూరలలో ప్రబలంగా ఉన్న పోషకాలు  పిల్లల్లో కంటి అద్దాలు అవసరం నుంచి పెద్దవారిలో కంటి అద్దాలు మరియు కంటిశుక్లం నుండి కళ్ళను కాపాడుతుంది.ఆకుకూరల్లో ఉండే కెరోటినాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు చాలా రకాల క్యాన్సర్ ల  నుండి రక్షిస్తాయి. అందువల్ల రోజువారీ ఆహారంలో ఆకుకూరలు తీసుకుంటే మంచిది.

 

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju