NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Naga Chaitanya: ఈ ఏడాదిలో రిలీజ్ కానున్న 3 సినిమాలతో చైతు హ్యాట్రిక్ అందుకుంటాడా..!?

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు.. అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.. అయితే ఈ సంవత్సరం నాగచైతన్య మూడు సినిమాలతో అలరించనున్నాడు..

Naga Chaitanya: these released Year movies
Naga Chaitanya: these year released movies

శేకర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్,టీజర్, పాటలు ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.. ఈ సినిమా విడుదలైతే సూపర్ హిట్ సాధిస్తుంది. అలాగే చైతన్య నటిస్తున్న మరో సినిమా థ్యాంక్యూ.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో చైతు సరసన రాశి ఖన్నా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడెక్షన్ పనులు జరుగుతున్నాయి.. మరో వైపు హిందీలో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.. అన్ని అనుకున్న సమయానికి జరిగితే ఈ ఏడాది మూడు సినిమాలతో చైతు అలరించనున్నాడు.. ఈ సినిమాలు కూడా హిట్ అయ్యి చైతు హ్యాట్రిక్ అందుకుంటాడని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు..

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N