NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Raghurama krishnam Raju Bail: దేశాన్ని కుదిపేస్తున్న రఘురామకృష్ణంరాజు కాలి గాయాల మెడికల్ రిపోర్ట్..!!

Raghurama krishnam Raju Bail: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కాలికి తగిలిన దెబ్బ లపై సుప్రీంకోర్టు.. ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల న్యాయస్థానాల కీలక అధికారుల పర్యవేక్షణలో వీడియో రూపంలో జరిగిన ఈ వైద్య పరీక్షల్లో .. రఘురామకృష్ణంరాజు కాలికి ఉన్న దెబ్బలు ఎప్పటినుండో ఉన్న దెబ్బలు కాదని, కొద్ది రోజుల క్రితం తగిలిన దెబ్బలు అని మెడికల్ రిపోర్టు లో బయటపడినట్లు సమాచారం. తాజా వార్త తో ఏపీ రాజకీయాలు మాత్రమే కాక జాతీయ స్థాయిలో ఈ వార్త సంచలనంగా మారింది.

Raghurama Krishnam Raju To Be Examined At Secbad Army Hospital: Supreme Court – NewsMyna

దీంతో సుప్రీంకోర్టు బాధ్యతగల పార్లమెంటు సభ్యుడు పై పోలీసులు చేయి చేసుకోవడం పట్ల ఏవిధంగా ప్రతి స్పందిస్తుందో అన్న టెన్షన్ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో నెలకొన్నట్లు టాక్. తాజా పరిణామంతో ఒక్కసారిగా వచ్చిన ఒత్తిడి మేరకు మరికొద్ది గంటల్లో రఘురామకృష్ణంరాజు కి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లే అని మెడికల్ రిపోర్ట్ పై వస్తున్న వార్తలపై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బాధ్యత గల పార్లమెంటు సభ్యుడిపై పోలీసులు చెయ్యి చేసుకోవటం పట్ల సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. 

 

ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీయడానికి ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలతో కుట్ర పన్నినట్లు రఘురామకృష్ణంరాజు ని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అయితే అరెస్టు చేసిన తర్వాత రోజు న్యాయస్థానంలో ప్రవేశం పెట్టిన టైమ్లో తనను పోలీసులు కొట్టినట్లు న్యాయమూర్తికి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఆ సమయములో రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత రఘురామకృష్ణం రాజు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. రఘురామకృష్ణంరాజు కి తగిలిన దెబ్బల పై .. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయాలని సూచించడం జరిగింది. ఇదే క్రమంలో పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని .. ఈ బెయిల్ కేసు 21వ తారీకు వాయిదా వేసింది. దీంతో తాజా పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో కూటమి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju