NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Saranga Dariya: సారంగా దరియా – రౌడీ బేబీతో పెద్ద ఘనత – ఆ క్రెడిట్ మొత్తం సాయి పల్లవికే..!

Saranga Dariya: Sai Pallavi crazy record

Saranga Dariya: “దాని కుడిభుజం మీద కడవ.. దామని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా చెలియా.. దానిపేరు సారంగా దారియా..” ఈ పాట వింటుంటే పూనకాలు. పెదాలపై పదాలు.. కళ్ళకు స్టెప్పులు.. కళ్ళకు వెలుగులు వచ్చేస్తాయి..! ఊపేసే సంగీతం.. ఉర్రూతలూగించే స్టెప్పులు.. మెదడుకెక్కే పదాలు ఉంటె.. ఏ పాటైనా హిట్ అవుతుంది. కానీ సారంగా దారియా అంతకు మించి. సౌత్ ఇండియాలో ఓ అరుదైన రికార్డు సృష్టించగా.. తెలుగు సినీ చరిత్రలో కొత్త రికార్డ్ నెలకొల్పింది.. ఈ క్రెడిట్ మొత్త సాయి పల్లవికే ఇచ్చుకోవాలి. ఆమె కదలిక, ఆమె డాన్స్, ఆమె వంపులు.. ఆమె భావాలతో పాటకి పదింతలు హిట్టు టాక్ తీసుకొచ్చింది. ఈ పాట యూట్యూబ్ లో కేవలం 85 రోజుల్లోనే 200 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో ఇంత త్వరగా ఏ పాటుకూ ఇన్ని వ్యూస్ రాలేదు..

Saranga Dariya: Sai Pallavi crazy record
Saranga Dariya: Sai Pallavi crazy record

Saranga Dariya:  రౌడీ బేబీతో మరో రికార్డు..!!

సౌత్ ఇండియాలో అతి తక్కువ రోజుల్లో 200 మిలియన్ మార్కుకి చేరుకున్న పాటల్లో సారంగా దారియా మూడోస్థానంలో ఉంది. మొదటి స్థానంలో సాయిపల్లవి పాటే రౌడీ బేబీ ఉండగా.. రెండో స్థానంలో ప్రైవేట్ పాట “ఎంజామి ఎంజాయ్” ఉంది. ఈ రెండు నెలల తరబడి యూట్యూబ్ ని షేక్ చేశాయి. విడుదలై మూడు నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎంజామి ఎంజాయ్ ఊపేస్తోంది. రోజుకి మూడు, నాలుగు సార్లు ఆ పాటని వింటున్న సంగీత అభిమానులు కూడా ఉన్నారు. సో,.. మొత్తానికి సౌత్ ఇండియాలో టాప్ మూడు పాటల్లో రెండు సాయిపల్లవి పాటలే ఉండడం ఆమె క్రెడిట్ మాత్రమే. రౌడీ బేబీ పాటలో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ .. అందం, డాన్స్ తో పాటూ ధనుష్ స్టైల్ కారణంగా హిట్ కొట్టింది. సారంగా దారియా మాత్రం పాట హిట్ లో సగం శాతం క్రెడిట్ ఆమెకే చెందుతుంది..!

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri