NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Crime: మాస్క్ లేదని పోలీస్ లు మేకులు దించారు..! వాస్తవం కాదంటున్న అధికారులు..!!

Crime: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాస్కులు ధరించని వ్యక్తులపై జరిమానాలు, కేసులు కూడా నమోదు చేస్తున్నారు. మాస్కులు ధరించని వ్యక్తుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల మాస్కు ధరించలేదని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ వ్యక్తి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారనే వార్త వెలుగులోకి వచ్చింది. అతని చేతికి, కాలికి మేకులు దించారని ఆమె తల్లి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బరేలీలోని బరాదరీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Crime: up woman alleges cops
Crime: up woman alleges cops

మే 24 రాత్రి 10 గంటల ప్రాంతంలో తమ ఇంటి వద్ద ఉండగా ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చి మాస్కు ధరించలేదని తమ కుమారుడి పట్ల దురుసుగా ప్రవర్తించి తీసుకువెళ్లారని ఆమె తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి అడిగితే తన కుమారుడిని అరెస్టు చేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించింది. మరుసటి రోజు వేకువజామున తీవ్ర గాయాలతో తన కుమారుడు  కనిపించాడనీ, చేతికి కాలికి మేకులు కొట్టి ఉన్నాయని పేర్కొంది. బుధవారం ఆమె పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన కుమారుడికి న్యాయం చేయాలని వేడుకుంది. చేతికి, కాళ్లకు మేకులు దిగిన ఫోటోలతో ఆ యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ ఆ ఫోటోలతో వార్త వైరల్ కావడంతో ఎస్పీ రోహిత్ సజ్వాన్ స్పందించి వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తిపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయని, ఆ కేసుల నుండి తప్పించుకునేందుకే పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?