NewsOrbit
న్యూస్ సినిమా

Vijay Deverakonda: డైరెక్టర్ సుకుమార్ కి బిగ్ షాక్ ఇచ్చిన రౌడీ విజయ్ దేవరకొండ..??

Vijay Deverakonda: “అర్జున్ రెడ్డి” సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్డమ్ సంపాదించిన విజయ్ దేవరకొండ.. అతి తక్కువ టైమ్ లోనే మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఒక్క తెలుగులో మాత్రమే కాక సౌత్ ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోగా… ప్రజెంట్ జనరేషన్ యువతరానికి దగ్గరగా ఉండే సినిమాలు చేస్తూ విజయ్ దేవరకొండ సత్తా చాటుతున్నారు. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుండి వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ… ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Sukumar to replace Vijay Deverakonda with Ram Charan? | TeluguBulletin.com

పాన్ ఇండియా తరహాలో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్… పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ.. సుకుమార్ సినిమా ఓకే చేయటం తెలిసిందే. అయితే ఈ సినిమా చేయకముందే మరో రెండు సినిమాలు విజయ్ దేవరకొండ చేయాలని తాజాగా డిసైడ్ అయినట్లు ఫిలిం వర్గాల లేటెస్ట్ టాక్.

Read More: Vijaya Devarakonda: విజయ్ దేవరకొండ ఖాతాలో సరికొత్త రికార్డు..!!

విషయంలోకి వెళితే ప్రస్తుతం అల్లు అర్జున్ తో సుకుమార్ చేస్తున్న “పుష్ప” సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దీంతో రెండో భాగం టైం పట్టే అవకాశం ఉండటంతో మధ్యలో రెండు సినిమాలు కమిట్ అవ్వాలని విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నట్లు.. సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల లో వినపడుతోంది. దీంతో రౌడీ విజయ్ దేవరకొండతో..  సుకుమార్ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related posts

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri