NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Turmeric Milk: ఇమ్యూనిటీ కోసం సూపర్ మిల్క్ తాగుతున్నారా.. !!

Turmeric Milk: రోజు పాలు తాగే అలవాటు అందరికీ ఉంటుంది అదే పాలలో చిటికెడు పసుపు జోడిస్తే దానిని గోల్డ్ మిల్క్, సూపర్ మిల్క్, పసుపు పాలు అని పిలుస్తుంటారు.. పాలలోని పోషకాలకు కాస్త పసుపు జోడిస్తే ఆరోగ్యానికి బోనస్ దొరికినట్టే.. పసుపు పాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.. రాత్రిపూట గోరువెచ్చని పసుపు పాలు తాగితే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Turmeric Milk: benifits of Immunity
Turmeric Milk benifits of Immunity

Read More: Immunity Booster: ఈ పండు వారంలో ఒకటి చాలు.. ఇమ్యూనిటీ బోలెడు..!!

*పసుపు పాలలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందువలన ఈ పాలకు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీవక్రియల పనితీరు మెరుగుపరుస్తుంది.

* దగ్గు జలుబుతో బాధపడేవారు ఈ గోల్డెన్ మిల్క్ తాగడం వలన ఉపశమనం లభిస్తుంది. కఫం ఎక్కువగా ఉండి దగ్గుతో ఇబ్బంది పడేవారు గోరువెచ్చని పసుపు పాలు తాగితే ఫలితం వెంటనే పొందవచ్చు.

 

* ఈ పసుపు పాలు మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఇందులోని పోషకాలు మెదడులోని కణాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

*గోరువెచ్చని పసుపు పాలల్లో ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది పాలలో సెరోటినిన్ అనే బ్రెయిన్ కెమికల్ మెలటోనిన్ ఇవి పసుపులో ఉండే వైట్ వైటల్ న్యూట్రియెంట్స్ తో కలిసి ఒత్తిడిని తగ్గిస్తాయి.

* ప్రతిరోజు రాత్రిపూట ఈ పాలను తాగితే మంచి నిద్ర పడుతుంది.

*పసుపు పాలు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగితే అది మిమ్మల్ని వ్యాధులనుంచి రక్షించడం తో పాటు మీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N