NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun: పాన్ ఇండియా లెవెల్ లో రికార్డుల వేట అప్పుడే స్టార్ట్ చేసిన అల్లు అర్జున్..??

Allu Arjun: ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ .. ఫస్ట్ టైం పాన్ ఇండియా తరహాలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా రూపంలో బన్నీ నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో… విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా పరిస్థితులు మారిపోవడంతో సుకుమార్.. కూడా చాలా తెలివిగా సినిమా వల్ల నిర్మాతలు నష్టపోకుండా.. రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే.

Allu Arjun's 'Pushpa' First Look Breaks Baahubali And Also Radhe Shyam  Document - Newspostalk - Global News Platform

బన్ని కెరీర్ లో ఫస్ట్ టైం భారీ తరహా లో ఉర మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లర్ గా లారీ డ్రైవర్ గా నటిస్తున్న బన్నీ.. గుబురు గడ్డం తో పాటు.. భారీగా జుట్టు పెంచడం జరిగింది. అయితే అంతకు ముందు బన్నీ చేసిన సినిమాలు … దక్షిణాది సినిమా రంగంలో భారీగా పేరు సంపాదించడంతో..పాన్ ఇండియా తరహాలో.. నేరుగా వారి భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో.. బన్నీ కెరీర్ లోనే ఈ సినిమా ఓవర్సీస్ లో అత్యధిక రికార్డులు క్రియేట్ చేయడం జరిగిందట.

Read More: Allu Arjun: సౌత్ ఇండియా లో కోట్లలో సంపాదిస్తున్న టాప్ హీరో అల్లు అర్జున్ మొదటి సంపాదన ఎంతో తెలుసా..??

తాజాగా ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఆగస్టు 13వ తారీకు పుష్ప సినిమా రిలీజ్ అవుతుందని ఇప్పటికే తేదీ ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బయట మహమ్మారి తీవ్రత రోజు రోజుకి తగ్గుతూ వస్తోంది. ఆగస్టు మాసం లో రిలీజ్ చేయాలా లేకపోతే దసరాకి రిలీజ్ చేయాలన్నదానిపై తాజాగా సినిమా యూనిట్ డైలమాలో పడినట్లు సరికొత్త వార్త వినబడుతోంది. 

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N