NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: అనంతపురం జిల్లాలో రికార్డు సృష్టించిన జగన్ ప్రభుత్వం..!!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలలో అనంతపురం ముందు వరుసలో ఉంది. ఒక్క అనంతపురం మాత్రమే కాక రాయలసీమ ప్రాంతంలో అనేక జిల్లాలలో కరోనా, బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా బయట పడుతున్నాయి. దీంతో కరోనా బారినపడిన రోగులు హాస్పిటల్ కి వెళ్ళిన వైద్యం అందని పరిస్థితి ఏర్పడటంతో ఆక్సిజన్ బెడ్లు  సకాలంలో అందకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Chief Minister YS Jagan Mohan Reddy conducted a review on the RBKs, Food Processing and Amul project

ఇలాంటి తరుణంలో జగన్ ప్రభుత్వం అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గం లో 500 ఆక్సిజన్ బెడ్లు ఉండే ఆసుపత్రిని కేవలం 15 రోజుల్లో నిర్మించి రికార్డు సృష్టించారు. 13.5 ఎకరాల విస్తీర్ణంలో జర్మన్ హ్యాంగర్ విధానంలో యుద్ధ ప్రాతిపదికన ఈ  హాస్పిటల్ నిర్మాణం జరిగింది. దీంతో ఈ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో ఒక అనంతపురం జిల్లా మాత్రమే కాక రాయలసీమ ప్రాంతంలో కరోనా బారిన పడిన రోగులకి కష్టాలు తీరేటట్టు పరిస్థితి మార్చారు ప్రభుత్వ అధికారులు.

Read More: Ys Jagan: పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితి చూస్తే కర్ఫ్యూ అమలు విధానం సత్ఫలితాలు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో స్టేట్ లో రోజుకు పాతిక వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యే పరిస్థితి ఉంటే.. ప్రస్తుతం 10 వేలకు చేరుకున్నాయి. ఈ నెల మొత్తం కర్ఫ్యూ అమలు చేస్తే రాష్ట్రంలో దాదాపు వైరస్ ఉద్రిక్తత అదుపులోకి తీసుకు వచ్చినట్లు అవుతుంది అని మేధావులు అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూను జూన్ 10 వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఉత్కంఠగా మారింది. 

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N