NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Corona Virus: భారత ప్రజలకు ఊరట కల్గించే విషయం ఇదీ..!!

Corona Virus: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలను కొనసాగిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనబడుతోంది. తాజా గణాంకాల ప్రకారం కొత్త కేసులు లక్షకు దిగివచ్చాయి. సుమారు రెండు నెలలలో కనిష్టానికి చేరడం అటు పాలకులకు, ఇటు ప్రజలకు ఊరట కల్గిస్తోంది. రికవరీ రేటు కూడా 94 శాతానికి చేరువ అయ్యింది.

Corona Virus cases updates
Corona Virus cases updates

Read More: Etela rajender: ఈటల బీజేపీ చేరిక ముహూర్తం ఖరారు..! ఎప్పుడు? ఎక్కడ అంటే..?

కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. నిన్న దేశ వ్యాప్తంగా 15,87,589 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కేవలం 1,00,636 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే 12 శాతం తగ్గుదల కనిపించింది. గడచిన 24 గంటల్లో 2,427 మంది కరోనాతో మృతి చెందారు. నిన్న ఒక్క రోజే లక్షా 74 వేల 399 మంది కరోనా నుండి కోలుకున్నారు. రికవరీ రేటు 94 శాతానికి చేరువ అయ్యింది. ఇప్పటి వరకూ మొత్తం 2,89,09,975 మంది కరోనా బారిన పడగా మూడు లక్షల 49 వేల 186 మంది మహమ్మారికి బలి అయ్యారు. 2 కోట్ల 70 లక్షల మందికిపైగా చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14 లక్షల ఒక వేయి 609 ఉన్నాయి.

Read More: Screaming snake: అరిచే పామును ఎప్పుడైనా చూశారా..? ఇదిగో చూడండి..!!

మరో పక్క దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. ఆదివారం 13 లక్షల 90 వేల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఇప్పటి వరకూ 4.46 కోట్ల మందికి రెండు డోసులు పూర్తి కాగా 180,972,102 మందికి మొదటి డోస్ టీకా పంపిణీ జరిగింది. మొత్తంగా ఇప్పటి వరకూ పంపిణీ అయిన డోసుల సంఖ్య 23 కోట్లు దాటింది.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?