NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Vijay Sethupathi: తమిళనాడు ప్రభుత్వానికి భారీ సాయం అందించిన నటుడు విజయ్ సేతుపతి..!!

Vijay Sethupathi: తమిళ నటుడు విజయ్ సేతుపతి ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చిన దర్శకులకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే నటుడు. అందువల్లే ఒక్క తమిళంలో మాత్రమే కాక ప్రస్తుతం తెలుగులో కూడా సత్తా చాటుతూ.. బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. విలన్ గా.. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి యాక్టింగ్.. ఓ రేంజ్ పెర్ఫామెన్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం చేతినిండా అనేక సినిమాలు కలిగిన విజయ్ సేతుపతి తాజాగా తమిళ ప్రభుత్వానికి కరోనా సాయాన్ని అందించారు.

Vijay Sethupathi donates Rs 25 lakh to Tamil Nadu CM Relief Fund - Movies  News

కరోనా నేపథ్యంలో ప్రజలు అనేక అవస్థలు పడుతూ ఉండటం తో పాటు ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా దెబ్బతినటంతో.. చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే విరాళాలు ప్రకటిస్తూ వస్తున్నారు. తమిళనాడులో అనేక మంది స్టార్ హీరోలు ముఖ్యమంత్రి స్టాలిన్ నీ కలసి చెక్కులు అందించడం జరిగింది. తాజాగా విజయ్ సేతుపతి కూడా సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి స్టాలిన్ ని కలిసి 25 లక్షల రూపాయల చెక్కును అందించారు. విరాళాలు ఇవ్వటం మాత్రమేకాక కరోనా రోగులకు పనిగా చేయవలెను చికిత్స విషయంలో కీలకంగా ఉండే ఆక్సిజన్ సిలిండర్లు కూడా కొంతమంది సెలబ్రిటీలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

Read More: Tollywood: సౌత్ ఇండియా బిగ్ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇచ్చిన మహేష్ బాబు..?? 

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి అదే రీతిలో రామ్ చరణ్ ఈ రీతిగానే రెండు తెలుగు రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలకు ఆక్సిజన్ సిలిండర్లు పంపించి కరోనా రోగులకు సహాయపడ్డారు. అదే రీతిగా మరికొంతమంది సెలబ్రిటీలు కూడా విరాళాలు అందిస్తూ కరోనా రోగులకు సహాయ పడటం జరిగింది. అంత మాత్రమే కాక సినిమా రంగానికి చెందిన చాలా మందికి కరోనా లాక్డౌన్ సమయంలో అనేక రీతులుగా సహాయం చేస్తూ వస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలలో ఉన్న హీరోలు కార్మికులకు సహాయం చేస్తూ ఉన్నారు. 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju