NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Raja Vikramarka:  కార్తికేయ “రాజా విక్రమార్క” ఫస్ట్ లుక్..!! అభిమానానికి మించిన అర్హత ఏముంది..!!

Raja Vikramarka: హీరో కార్తికేయ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కార్తికేయ, మెగాస్టార్ చిరంజీవి కి అభిమానినని ఇప్పటికీ పలు షోలలో తెలియజేశారు.. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కి హాజరైన చిరంజీవి ముందు ఆయన నటించిన ఆయన పాటికే స్టెప్పులేసి శభాష్ అనిపించుకున్నాడు కార్తికేయ.. తాజాగా స్టార్ చిరంజీవి నటించిన “రాజా విక్రమార్క” సినిమా టైటిల్ ను తను నటించబోతున్న కొత్త సినిమాకు టైటిల్ గా ఎంచుకున్నారు..!! అభిమానానికి మించిన అర్హత ఏముంది అని తెలియజేశారు..!! తాజాగా అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ వంగా రాజా విక్రమార్క సినిమా టైటిల్, అలాగే ఈ సినిమాలోని విక్రమార్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..!!

Hero Kartikeya next movie title Raja Vikramarka: first look out now
Hero Kartikeya next movie title Raja Vikramarka: first look out now

Read More: Bhari Taraganam: భారీ తారాగణం  నుంచి బాపు బొమ్మ లిరికల్ సాంగ్ విడుదల..

రాజా విక్రమార్క సినిమాను నూతన దర్శకుడు శ్రీ సిరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తోంది. తాన్యా రవిచంద్రన్ ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు. ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవుతోంది ఈ కన్నడ బ్యూటీ.. ఈ సినిమాలో కార్తికేయ ఒక ఎన్ఐఏ ఆఫీసర్ గా నటించనున్నట్లు ఇంతకుముందే తెలియజేశారు. ఈ సినిమాను  శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయికుమార్, సుధాకర్, కొమ్మకుల పశుపతి  కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం సమకూరుస్తున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri