NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Pan Aadhaar link: పాన్ కార్డు దారులకు కేంద్రం నూతన వెసులుబాటు ఇదీ..

Pan Aadhaar link: ఇది పాన్ కార్డు ఉన్న వారికి ఊరట నిచ్చే అంశం. ఓ విధంగా చెప్పాలంటే పాన్ కార్డుదారులకు ఇది శుభవార్తే. వాస్తవానికి ఈ నెలాఖరులోగా పాన్ కార్డు ఉన్న వారందరూ ఆధార్ లింగ్ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో చాలా మంది పాన్ ఆధార్ లింక్ చేసుకోలేకపోయారు. దీనిపై కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని గతంలోనే కేంద్రం తెలియజేసింది. పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ జరగనందు వల్ల పాన్, ఆధార్ లింక్ చేసుకోవడానికి గడువును మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి మరింత గడువు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ వర్గాలు కంగారు లేకుండా నెమ్మదిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే వెసులుబాటు వచ్చింది.

Pan Aadhaar link time extended
Pan Aadhaar link time extended

Read More: Revanth Reddy: బిగ్ బ్రేకింగ్..టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన ఏఐసీసీ

వాస్తవానికి ఈ గడువు జూన్ 30 వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే పాన్ ఆధార్ లింక్ గడువును కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. పాన్ కార్డులు కల్గిన ప్రతి ఒక్కరూ సెక్షన్ 139 ఏ ఏ ప్రకారం వారి ఆధార్ కార్డు తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు ఇచ్చినందున పాన్ ఆదార్ లింక్ చేసుకోని వారు త్వరగా ఆధార్ తో పాన్ లింక్ చేసుకోవడం మంచింది. పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోకపోతే భవిష్యత్తులో వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది.

Read More: AP CS Adityanath das: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగించిన కేంద్రం

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?