NewsOrbit
న్యూస్ సినిమా

NTR: ఆలీ షోలో ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్ సదా..!!

NTR: కమెడియన్ ఆలీ తో సరదాగా షో లో చాలామంది సెలబ్రిటీలు వస్తుంటారు. షో లో భాగంగా తాజాగా హీరోయిన్ సదా రావడం జరిగింది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి.. వ్యక్తిగత విషయాలు గురించి అనేక విషయాలు సదా చెప్పుకు రావడం జరిగింది. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సదా సంచలన కామెంట్ చేసింది.

On Jr NTR's birthday, six films that are remembered for his powerhouse  dialogues | Entertainment News,The Indian Expressతన జీవితంలో తన సినీ కెరీర్ లో అటువంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ తో నాగ సినిమా చేయటం జరిగిందని ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలో..డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో.. అంత బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం.. కానీ ఎన్టీఆర్.. కొరియోగ్రాఫర్ ఒక మూమెంట్ చెప్పగానే.. అసలు ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ గా కెమెరా ముందు సింగల్ టేకింగ్ లో చేసి వెళ్ళిపోయేవారు.

Read more: NTR: ఎన్టీఆర్ తో మూడో అతి పెద్ద భారీ ప్రాజెక్టు చేపట్టబోతున్న ఆ  నిర్మాణ సంస్థ..??

అసలు నా జీవితంలో అటువంటి డాన్సర్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. ఎంత పెద్ద మూమెంట్ అయినా సరే సింగిల్ టేక్ లో చేసి వెళ్ళిపోతారు. మరి ఆయన బయట రిహార్సల్ చేసి వస్తారు ఏమో తెలియదు.. మాకైతే చిన్నచిన్న మూమెంట్స్ మైండ్ లో పెట్టాలంటే చాలా టైం పడుతోంది. అయినా కానీ అంత పెద్ద నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి ఒక్కరి తో ఎన్టీఆర్ చాలా చక్కగా మాట్లాడతారు అని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అంతే కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంటూ ఎన్టీఆర్ పై హీరోయిన్ సదా పొగడ్తల వర్షం కురిపించింది.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N