NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Fake Currency: వామ్మో వీడు మామూలోడు కాదు..! రెండేళ్లలో రెండు కోట్లు సంపాదన..! విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు..!!

Fake Currency: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ మంది మంచికి, విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. అయితే కొందరు వాటి ద్వారా తప్పులు, నేరాలు ఎలా చేయవచ్చు అనేవి తెలుసుకుంటున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లు తయారు చేయడం తెలుసుకున్న ఓ యువకుడు అవి చలామణి చేస్తూ కోటీశ్వురుడు అయ్యాడు. రెండేళ్ల కాలంలో రెండు కోట్ల వరకూ సంపాదించాడు. పోలీసు దర్యాప్తులో ఈ విషయాలు తెలిసి వారు ఆవాక్కయ్యారు. విషయంలోకి వెళితే…

Fake Currency Rocket arrest
Fake Currency Rocket arrest

Read More: CMRF Sanctioned to Kathi Mahesh: కత్తి మహేశ్ వైద్య ఖర్చులకు రూ. 17లక్షల మంజూరు చేసిన జగన్ సర్కార్

ఇటీవల కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో దూలం సాయి. గొట్టిముక్కల రవిశరన్, భీమవరపు యజ్ఞప్రదీప్, నాగమల్లేశ్వరరావు లు నకిలీ నోట్లు చలామణి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముద్దాయిలను విచారిస్తే నకిలీ నోట్ల తయారీలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో మూలాలు ఉన్నట్లు కనుగొన్నారు. వీరికి నకిలీ నోట్లు సరఫరా చేసిన కృష్ణారెడ్డి అనే యువకుడిని పట్టుకున్నారు. ఇతన్ని పోలీసులు విచారించగా రూ.200, 500 నోట్లను తయారు చేసి చలామణి చేస్తున్నట్లు అంగీకరించాడు.

యూట్యూబ్ వీడియో లు చూసి నకిలీ నోట్లు తయారు చేశానని అతను చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అతను రెండు సంవత్సరాలుగా ఈ నకిలీ నోట్ల చలమణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు రెండు కోట్ల వరకూ సంపాదించి ఉంటాడని భావిస్తున్నారు. అతను వీటితో పాటు వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడుట. వడ్డీకి ఇచ్చే డబ్బుల్లో ఒక్కో కట్టలో అయిదు వరకూ నకిలీ నోట్లు పెట్టి చెలామణి చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. అనపర్తి పెట్రోల్ బంక్ లో పని చేసే వ్యక్తికి కమీషన్ కూడా నోట్ల మార్పిడి చేసినట్లు చెప్పారు. దీంతో నోట్ల తయారీ సూత్రధాని కృష్ణారెడ్డితో పాటు అతనికి సహకరించిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు పోలీసులు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N