NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Koushik Reddy: కౌశిక్ రెడ్డి అమాయ‌కుడా? తెలివైనోడా?

Koushik Reddy: గ‌త కొద్దికాలంగా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నేత కౌశిక్ రెడ్డి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. హుజురాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ నేత అయిన కౌశిక్‌రెడ్డి ఓ ఆడియోతో మీడియాలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. అనంత‌రం కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ బ‌హిష్క‌రించింది. అయితే, తాజాగా కౌశిక్ రెడ్డి మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఎపిసోడ్‌తో కౌశిక్ రెడ్డి అమాయ‌కుడా? తెలివైనోడా? అన్న చ‌ర్చ జ‌రుగుతోంది.

Read More:Eatela Rajendar: హుజురాబాద్‌లో ఇంటెలిజెన్స్ స‌ర్వే… ఈట‌ల గురించి ఏం తేలిందంటే…

కౌశిక్ ఆడియో క‌ల‌క‌లం…
హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన తిరుపతి అనే స్థానిక నాయకుడికి కౌశిక్ రెడ్డి చేసిన ఫోన్ కాల్ వైరల్ గా మారింది. స్థానికంగా వైరల్ అవుతున్నఈ ఆడియోలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నట్లు కౌశిక్ రెడ్డి చెప్పుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నా అని చెబుతున్నారు. మిమ్మల్ని స్వయంగా వచ్చి కలుస్తానంటూ కాంగ్రెస్ నాయకులను తన వెంట తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండ‌టం తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ నాయకులకు ఫోన్లు చేస్తూ కౌశిక్ రెడ్డి మద్దతు కోరుతున్న ఆడియో స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read More:KCR: ఉప ఎన్నిక‌కు అప్పుడే ఎత్తుగ‌డ‌ వేసేసిన కేసీఆర్

కౌశిక్ అమాయ‌కుడా? తెలివైనోడా?
కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. పీసీసీ ర‌థసార‌థి రేవంత్ రెడ్డి పై ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు చేశారు. దీంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి కార‌ణం కౌశిక్ పేరుతో వైర‌ల్ యిన ఆడియో. తాజాగా మ‌ళ్లీ అదే రీతిలో ఓ ఆడియో వైర‌ల్ అవుతుండ‌టంతో..ఇలాంటి ప‌రిణామాల‌ను అంచ‌నా వేయ‌లేనంత అమాయ‌కుడా కౌశిక్ రెడ్డి అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. అదే స‌మ‌యంలో మీడియాలో, వార్త‌ల్లో ఎలా నిల‌వాలో తెలిసిన తెలివైన వ్య‌క్తి అంటూ ఇంకొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N