NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్ నెత్తిన పాలు పోసిన మోడీ

KCR: కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు అనుకూలించ‌నుందా? ఊహించని నిర్ణ‌యంతో వివాదం కొత్త మ‌లుపు తిర‌గ‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఇందుకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసేయడం తెలిసిన సంగ‌తే. దీని కేంద్రంగానే ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొత్త అజెండా ముందుకు తీసుకుపోనున్నార‌ని అంటున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం కేసీఆర్‌ నెత్తిన పాలు పోసిన‌ట్లు అవుతుంద‌ని అంటున్నారు.

Read More: KCR: ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే…

ఇది బ్యాక్ గ్రౌండ్‌…
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన అనంతరం కృష్ణా, గోదావరి జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టంలోని 85వ సెక్షన్‌ ప్రకారం కేంద్రం కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ జలాల యాజమాన్యబోర్డు (జీఆర్‌ఎంబీ)లను ఏర్పాటు చేసింది. చట్టంలోని సెక్షన్‌ 87 ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గెజిట్‌ విడుదల‌తో రెండు నదులపై ఇరు రాష్ర్టాల్లో ఉన్న ప్రాజెక్టులు బోర్డుల ఆధీనంలోకి వెళ్లాయి. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, విద్యుత్తు ఉత్పత్తి అంశాలన్నీ బోర్డుల నియంత్రణలోనే కొనసాగుతాయి.

Read More: KCR: ఉద్యోగాల భ‌ర్తీః మోడీ, కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఇదే

కేసీఆర్ మాట ఇది…
రెండు రాష్ర్టాల మధ్య నదీ జలాలను పునః పంపిణీ చేసిన తర్వాతే బోర్డుల పరిధిని నిర్ణయించాలని తెలంగాణ మొదట్నుంచీ డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు త‌న ప్ర‌త్యేక రాష్ట్ర ఆకాంక్ష‌ను చాటుతూ ముందుకు సాగ‌నున్నార‌ని, త‌ద్వారా మ‌ళ్లీ సెంటిమెంట్‌ను ర‌గుల్చుకునే చాన్స్ స్వ‌యంగా కేంద్రం క‌ల్పించింద‌ని చెప్తున్నారు.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!