NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Parliament Monsoon Session 2021: ఏపికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వైసీపీ దూకుడు..! కేంద్రంపై పార్టీ స్టాండ్ ఏమిటో తేలనుంది..!!

Parliament Monsoon Session 2021: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఈసారి గట్టిగానే గళం విప్పింది. మొదటి రోజు, రెండవ రోజు రాజ్యసభ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి  చర్చకు నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి అందజేశారు. అయితే చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో రెండు రోజులుగా వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై రాజ్యసభలో నిరసనలు తెలియజేస్తున్నారు.

Parliament Monsoon Session 2021: ysrcp protest
Parliament Monsoon Session 2021: ysrcp protest

Read More: Parliament Monsoon Session 2021: గేరు మార్చిన వైసీపీ..! కేంద్రంపై ఇక యుద్ధమేనా..!?

ఇప్పటి వరకూ కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తూ వచ్చిన వైసీపీ ప్రస్తుతం గేరు మార్చి స్పీడు పెంచింది. అయితే ఈ ఊపు ఎంత కాలం సాగిస్తుందనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. రేపు రాజ్యసభ లో కీలక బిల్లుల ఆమోదంకు వచ్చినప్పుడు వైసీపీ స్టాండ్ ఏమిటో తెలిసిపోతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేంద్రం ప్రవేశపెట్టే కీలక బిల్లులు లోక్ సభలో వారికి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో ఎవరితో పని లేకుండానే ఆమోదం పొందుతాయి. అయితే రాజ్యసభ విషయానికి వచ్చేసరికి వైసీపీ లాంటి పార్టీల మద్దతు కేంద్రానికి అవసరం అవుతుంది. ఆ సమయంలో విపక్షాల మాదిరిగా వైసీపీ వ్యతిరేకిస్తుందా లేక ఇదే పోరాట పటిమతో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుందా అనేది తేలాల్సి ఉంది.

వైసీపీ సభ్యుల మాటలను బట్టి చూస్తే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా పోరాటం చేస్తామన్నట్లుగా ఉంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు పెంచిన అంచనాల ఆమోదం, నిధుల విడుదల, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తదితర అంశాలపై గట్టిగా వైసీపీ పట్టుబడుతోంది. అయితే కేంద్రం నుండి వీటిపై ఇంత వరకూ స్పష్టమైన హామీలు మాత్రం రాలేదు. స్టీల్ ప్లాంట్ విషయాన్ని కేంద్రం తేల్చేసింది. నూరు శాతం ప్రైవేటీకరణ చేస్తామని తేల్చి చెప్పేసింది. దీంతో ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందన  అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Related posts

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju