NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: హ‌రీశ్, కేటీఆర్ మ‌ధ్య లెక్క‌లు స‌రిపోయాయా?

KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినం నేడు. కేటీఆర్ పుట్టిన రోజ నేప‌థ్యంలో ఆయ‌న‌కు పార్టీ నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌ల నుంచి శుభాకాంక్ష‌లు వెలువెత్తున్నాయి. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సైతం కేటీఆర్‌కు గ్రీటింగ్స్ చెప్పారు. అయితే, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలప‌డం ప్ర‌త్యేకంగా నిలిపింది.

Read More: KCR: మోత్కుప‌ల్లికి కేసీఆర్ కండువా క‌ప్పేది అందుకేనా?

హ‌రీశ్ రావు ఏమ‌ని ట్వీట్ చేశారంటే..
ఆయురారోగ్యాల‌తో మ‌రింత‌కాలం ప్ర‌జా జీవితంలో కొన‌సాగాల‌ని హ‌రీష్ రావు ఆకాంక్షించారు. ఈ మేర‌కు ఓ ట్వీట్‌లో కేటీఆర్‌కు హ‌రీశ్ రావు శుభాకాంక్ష‌లు తెలిపారు. హ‌రీష్ రావు ట్వీట్‌కు కేటీఆర్ బ‌దులిస్తూ.. థ్యాంక్స్ బావ అంటూ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ స‌హ‌జంగానే టీఆర్ఎస్ నేత‌ల‌ను పెద్ద ఎత్తున ఆక‌ర్షించింది.

Read More : KCR: కేసీఆర్ ఇంకో వరం… ఔను హుజురాబాద్ కోస‌మే!

విబేధాలు స‌మ‌సిపోయాయా?
టీఆర్ఎస్ పార్టీ పెద్ద‌లు హ‌రీశ్ రావును దూరం పెట్టార‌ని, ఆయ‌న‌కు ప్రాధాన్యం త‌గ్గించేశార‌ని కొద్దికాలం కింద‌ట పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కేటీఆర్ కు ప్రాధాన్యం పెంచి హ‌రీశ్ రావుకు త‌గ్గించేశార‌ని పేర్కొన్నారు. ప‌లు ఎన్నిక‌లు, వివిధ పార్టీ కార్యక్ర‌మాల‌ను ప్ర‌స్తావిస్తూ ఈ మేర‌కు అంచ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే, తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆ గ్యాప్ త‌గ్గిపోయాయ‌ని అంటున్నారు. దీనికి నిద‌ర్శ‌నం తాజాగా హ‌రీశ్ రావుకు ద‌క్కుతున్న గౌర‌వ‌మ‌ని పేర్కొంటున్నారు. ఆ అనుబంధంలో భాగంగానే ఈ ట్వీట్ అని చెప్పుకొస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju