NewsOrbit
న్యూస్

Height Increase: ఈ  రసం తాగితే ఎత్తు పెరుగుతారా ??

Height Increase: పొట్లకాయ లో ఫైబర్‌ ఎక్కువగా  ఉంటుంది. ఎండలు మండి పోతున్నప్పుడు దీన్ని ఎక్కువగా తినడం వలన  శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాదు దీనివల్ల ఉదర సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి.   పొట్లకాయ లోఉండే పోటాషియం, జింక్‌  ఈ రెండు బీపీని అదుపులో   ఉంచడానికి  బాగా సహాయపడతాయి. షుగర్‌  తో బాధ పడేవారు  పొట్లకాయను ఆహారం లో తీసుకోవడం  వల్ల కిడ్నీ కి సంబంధించిన  వ్యాధుల బారిన పడకుండా  రక్షణ కలుగుతుంది.

ఇది ఇలా ఉంటే చాలా మంది పొడవు పెరుగుతామనే అపోహతో   పొట్లకాయ  రసాన్ని మోతాదుకు మించి తాగుతుంటారు. పొడవు మాట అటుంచితే , అది శరీరానికి హాని చేస్తుంది.పొట్లకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పడుతుంది. వాంతులు వంటి సమస్యలకు కారణమవుతోంది. అంతేకాదు ఈ  రసం తయారు చేసుకోవడానికి  తగిన శుభ్రత పాటించకపోతే.. బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ రసం తాగిన కొంతమంది కి   వారి శరీర భాగాల లో  వాపు   కనిపించడం తో  పాటు దురద వంటి సమస్యలు  వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఏదైనా కారణం తో పొట్లకాయ రసం తాగాలి అని అనుకునేవారు  రసం అసలు చేదుగా ఉండకుండా  చూసుకోవాలి. పొట్లకాయలో ఉండే  చేదు కడుపులో గ్యాస్‌   సమస్యలు వచ్చేలా చేస్తుంది.అటువంటి పరిస్థితిలో,  ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి   ఆ  రసంలో నల్ల ఉప్పు, పుదీనా ఆకులు ,నల్ల మిరియాలు పొడి,  కలుపుకుని తాగడం వలన ఎలాంటి సమస్య ఉండదు. ఈ పొట్లకాయ రసాన్ని పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగాలి.  ఈ రసం రోజుకి  ఒక గ్లాసు కంటే ఎక్కువగా తీసుకోకూడదు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju