NewsOrbit
న్యూస్

Pregnant: ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలా చేస్తే  డెలివరీ తర్వాత  మీరు స్లిమ్ గా ఉంటారు!!

Pregnant: ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు డాక్టర్ సలహా తీసుకుని   ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా వ్యాయామం  చేయవచ్చు. వ్యాయామం వల్ల శరీర బరువు అదుపులో  ఉండటం తో పాటు మానసిక ఉల్లాసం  కలుగుతుంది. డెలివరీ టైం లో   శరీరం  శ్రమను ఎదుర్కోవలసి  ఉంటుంది కాబట్టి  దానికి తగ్గట్టు  శరీరాన్ని సిద్ధం చేయడం కోసం ముందు నుంచే శరీరానికి వ్యాయామ రూపం లో శ్రమని  అలవాటు చేయాలి.

ఇక వ్యాయామం చేసేటప్పుడు తప్పకుండా ఈ జాగ్రత్తలు   తీసుకోండి .
అసలు మీ పరిస్థితి వ్యాయామం చేయడానికి అనుకూలమా కాదా అనేది ముందుగా డాక్టర్ ని అడిగి తెలుసుకోండి..
వ్యాయామం  చేస్తున్నప్పుడు పొట్టలో నొప్పి, బ్లీడింగ్‌, కళ్లు తిరగటం లాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని  కలవాలి.
కింద పడిపోయే ప్రమాదం ఉన్న   యోగాసనాల జోలికి వెళ్ళవద్దు. ఇలాంటి  వ్యాయామం కూడా  చేయకూడదు.
ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెంట్ వారికీ  అత్యుత్తమ వ్యాయామం అనేది ఏదైనా ఉంది అంటే అది కేవలం నడకే! డెలివరీ  ముందు రోజు వరకూ కూడా వాకింగ్‌  చేసుకొవచ్చు. అలాగే నడిచేటప్పుడు చేతులు కూడా బాగా కదిలిస్తూ  నడవడం అనేది చాలా మంచిది.
మరీ మెల్లగా  కాకుండా కొద్దిగా గుండె వేగం పెరిగి, చెమటలు పట్టేంత స్పీడ్ గా నడవాలి .
ప్రతి రోజూ  అరగంట పాటు నడక కు కేటాయించడం  మంచిది.అప్పటివరకూ నడక అలవాటు  లేకపోతే  మాత్రం మొదట 10 నిమిషాలు గా మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ  పోవాలి.

యోగాలో  ఉన్న బ్రీతింగ్   ఎక్సర్సైజ్ లు చేయడం అలవాటు చేసుకోవాలి .   ఊపిరి పీల్చి వదిలే ఈ పద్ధతి పురిటి నొప్పులు వచ్చినప్పుడు తేలిక డెలివరీ అవడానికి ఉపయోగపడుతుంది.యోగా  చేయడం వల్ల రక్తపోటు, నడుము నొప్పి కూడా తగ్గుతుంది.యోగా కూడా డెలివరీకి  ముందు రోజు వరకు చేయవచ్చు.కాళ్లు పైన, తల కింద ఉంచి చేసే ఆసనాలు వేయకుండా ఉండడం మంచిది. నీటిలో యోగా చేయడం, ఈత  కొట్టడం కూడా చేయవచ్చు.

Related posts

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju