NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Polavaram Project: ఏపి సర్కార్ కు కేంద్రం బిగ్ షాక్..!!

Polavaram Project: ఏపి ప్రభుత్వానికి కేంద్రం షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన ఆమోదంకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకారం తెలిపారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే చావు కబురు చల్లగా చెప్పినట్లు కేంద్ర మంత్రి షెకావత్ సవరించిన డీపిఆర్ అనుమతుల కోసం తమ వద్ద పెండింగ్ లో ఏవీ లేవని చెప్పారు. దీంతో ఖంగుతినడం ఏపి వంతు అయ్యింది. రాజ్యసభలో వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి షెకావత్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సీఎం వైఎస్ జగన్, ఇతర మంత్రులు, ఎంపీలు అనేక మార్లు పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తమ విజ్ఞప్తులపై సానుకూలంగా కేంద్ర మంత్రి షెకావత్ స్పందించారంటూ వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ప్రకటించారు.

Polavaram Project revised estimations issue
Polavaram Project revised estimations issue

ఇప్పుడు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు 2011 – 19 లోనే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపామని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సవరించిన డీపిఆర్ ను సమర్పించలేదని కేంద్రం పేర్కొనడం గమనార్హం. సవరించిన అంచనాల ప్రకారం 54 వేల కోట్ల రూపాయలు ఆమోదించాలని ఇటీవల వైసీపీ ఎంపిలు కేంద్ర మంత్రి షెకావత్  ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. సవరించిన అంచనాలను ఆమోదించామనీ, ఆర్థిక శాఖకు పంపుతామని కేంద్ర మంతరి తెలిపారని ఎంపీలు మీడియా సమావేశంలో వెల్లడించారు. నాలుగు రోజులు తిరగకముందే కేంద్రం సమాధానం అందుకు భిన్నంగా ఉండటం ఏపి ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చినట్లు అయ్యింది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju