NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Shobhan Babu: పవన్ కెరీర్ ప్రారంభంలో ఊహించని షాక్ ఇచ్చిన శోభన్ బాబు..!!

Pawan Shobhan Babu: తెలుగు సినిమా రంగంలో అందగాడు గా పేరొందిన హీరోలలో మొట్టమొదటి ప్రముఖుడు శోభన్ బాబు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ టైం లో శోభన్ బాబు కి మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ఆంధ్రుల అందగాడు గా శోభన్ బాబు అప్పట్లో తన రింగ్ హెయిర్ స్టైల్..తో అనేక సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు చేసి ఇ అనేకమంది ప్రేక్షకుల అభిమానం సంపాదించిన శోభన్ బాబు మహిళలలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఎంతో పేరుగాంచిన నటుడు కావడంతో శోభన్ బాబు తో అప్పట్లో చాలామంది హీరోలు నటించాలని పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్.. మహేష్.. ఎన్టీఆర్.. ఈ తరం వచ్చాక.. చాలామంది కుర్ర హీరోలు ఆయనతోపాటు సినిమాలు చేయాలని అనుకున్న టైంలో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. దీంతో అందరి కోరికలు ఆవిరైపోయాయి.

Senior Star Hero Sobhan Babu Rejected Movies List Athadu Suswagatham Nagarjuna Annamayya Pawan Kalyan Mahesh Roles --TeluguStop

పరిస్థితి ఇలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా శోభన్ బాబు తో సినిమా చేసే అవకాశం అప్పట్లో రావడం జరిగిందట. పూర్తి విషయంలోకి వెళితే భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన “సుస్వాగతం” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రీ కొడుకుల రిలేషన్ నీ దర్శకుడు చాలా హైలెట్ గా చూపిస్తారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తండ్రిగా ఈ సినిమాలో రఘువరన్ అదిరిపోయే యాక్టింగ్ చేయడం జరిగింది. అయితే రఘువరన్ కి ముందు ఈ సినిమా నిర్మాత ఆర్.బి.చౌదరి శోభన్ బాబు నీ పవన్ తండ్రిగా చేయాలని కోరడం జరిగింది అని లేటెస్ట్ సీక్రెట్ ఇండస్ట్రీలో బయటపడింది.

 

అయితే అప్పటికే తాను సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వడంతో శోభన్ బాబు నో చెప్పేశారట. ఈ రీతిగా పవన్ కెరీర్ ప్రారంభంలో “సుస్వాగతం” సినిమా కి.. నటించే ఛాన్స్ వచ్చినా కానీ శోభన్ బాబు.. వద్దని ఊహించని షాక్ ఇవ్వడం జరిగిందట. దీంతో ఆ తర్వాత ఆ క్యారెక్టర్ రఘువరన్ చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. “సుస్వాగతం”  లో మాత్రమే కాదు “అతడు” లో నాజర్ మహేష్ బాబు తాతగా నటించిన పాత్ర కూడా మొట్టమొదటిగా.. త్రివిక్రమ్.. శోభన్ బాబు కి తెలియ చెప్పారట. 60 సంవత్సరాలు వచ్చాక నటుడిగా రిటైర్ ఇచ్చాక… ఇక మరో సారి సినిమాలు చేసే ప్రసక్తే ఉండదని ఖరాఖండీగా చెప్పడం తో.. “అతడు” లో మహేష్ తాతగా నాజర్ చేయడం జరిగిందట. ఈ రీతిగా శోభన్ బాబు పవన్ కళ్యాణ్ తో పాటు మహేష్ సినిమాలు వదులుకున్నట్లు తాజాగా న్యూస్ బయటపడింది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri