NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మానవహారం..ఎంపికి నిరసన సెగ..

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేస్తున్న ఉక్కు ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖలో భారీ మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆగనంపూడి నుండి అక్కిరెడ్డిపాలెం వరకు పది కిలో మీటర్లు కార్మికులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికుల కుటుంబాలు, నగర వాసులు పాల్గొన్నారు. మానవహారం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

Visakha Steel Plant employees protest against privatization
Visakha Steel Plant employees protest against privatization

Visakha Steel Plant: ఎంపికి పరాభవం..

అయితే కార్మికులు చేపట్టిన మానవహారంలో సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన వైసీపీ ఎంపి ఎంవివి సత్యనారాయణ కు కార్మికుల నుండి నిరసన వ్యక్తం అయ్యింది. ఎంపి పదవికి రాజీనామా చేసి కార్మికుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఎంపికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేయడంతో ఆయన అక్కడ నుండి వెళ్లి పోయారు.

ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం కావాలనే నష్టాల బాటలో నడుపుతోందని ఆరోపించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి వస్తుందనే ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju