NewsOrbit
న్యూస్

BREAKING : మొగులయ్యకు రూ.2 లక్షలు అందించిన పవన్ కల్యాణ్.. !

BREAKING : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ తరఫున కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు ఆర్థిక సహాయం చేశారు. మొగులయ్యకు రెండు లక్షల రూపాయలు ప్రకటించి ఆర్థికంగా ఊరట కలిగించారు. కిన్నెర అనే సంగీత వాయిద్య పరికరం వాయించడంలో మొగులయ్యకు ఎవరు సాటిరారు. నల్లమల ప్రాంతానికి చెందిన మొగులయ్య పాటలు కూడా అద్భుతంగా పాడతారు.


Breaking: వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలకు రెడీ అయిన ఈసీ..!!

పవన్ కల్యాణ్ కూడా మొగులయ్య టాలెంట్ కు ఫిదా అయిపోయారు. అందుకే తన తదుపరి సినిమా ‘బీమ్లా నాయక్‌’లో టైటిల్‌ సాంగ్‌ ఆలపించే అవకాశం ఇచ్చారు. అయితే ఈ సంగీత కళాకారుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని కొద్దిరోజులుగా ఎన్నో హృదయవిదారక కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ మొగులయ్యకు ఆర్థికంగా చేయూత అందించి అందరి ప్రశంసలు దక్కించుకున్నారు.

BREAKING: వినాయకుడు సినిమా హీరో అరెస్ట్.. ?

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?